Ashu Reddy : ఎక్కడో కాలింది.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూరెడ్డి కామెంట్స్.. వీడియో
Ashu Reddy : అషూరెడ్డి Ashu Reddy ఇప్పుడు కామెడీ స్టార్స్ షోలో నిలదొక్కుకునేందుకు బాగానే కష్టపడుతోంది. ఇక మరో వైపు ఎక్స్ ప్రెస్ హరితో కలిసి ట్రాక్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తుంది. ఇక కామెడీ స్టార్స్ టీం కూడా ఈ జోడిని బాగానే ప్రమోట్ చేయాలని చూస్తోంది. కానీ అంతగా వర్కవుట్ అవ్వడం లేదు. ఏదో జరిగిపోతోందనేట్టుగా స్కిట్లను కూడా చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య అంతగా కెమిస్ట్రీ కుదరడం లేదు. మొన్నటికి మొన్న పచ్చబొట్టు డ్రామా ఆడారు.

Express Hari About Ashu Reddy Fat
అది డ్రామా అని అందరూ ముందే కనిపెట్టేశారు. కానీ ఆ టాటూ డ్రామాతో నెట్టింట్లో ఓ రెండు మూడు రోజులు అషూరెడ్డి Ashu Reddy , ఎక్స్ ప్రెస్ హరి Express Hari ల పేర్లు బాగానే వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో స్కిట్‌తో వచ్చారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఇందులో అషూరెడ్డి Ashu Reddy ఆహార్యం మీద కామెంట్ చేశాడు ఎక్స్ ప్రెస్ హరి Express Hari.
Ashu Reddy అషూరెడ్డి సైజ్ మీద కామెంట్.. పరువుదీసిన ఎక్స్ ప్రెస్ హరి Express Hari

express hari ashu reddy tattoo goes viral
మారి స్టైల్లో స్పూప్ చేసిన ఎక్స్ ప్రెస్ హరి తన స్కిట్‌లో అషూరెడ్డి లావుగా ఉండటంపై కామెంట్ చేశారు. అసలే లావుగా ఉండే అషూ.. ఈ మధ్య డైటింగ్ చేస్తూ బాగా సన్నబడ్డారు.. ఇదే విషయాన్ని స్కిట్‌లో చెప్పుకొచ్చారు.. నువ్ నన్ను చూడకుండా ఎలా ఉన్నావ్ అషూ అని హరి అనడం.. నాకేమైంది.. బాగానే ఉన్నాను.. ఇంకాస్త సన్నబడ్డట్టు ఉన్నాను కదా? అని అషూ చెప్పుకొచ్చింది. నీకు నువ్ అలా అనుకుంటే సరిపోద్దా అని హరి కౌంటర్ వేశాడు. అలా ఇంకా లావుగానే ఉన్నావంటూ కామెంట్ చేసి ఆమె పరువుదీసేశాడు.

ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!
ఇది కూడా చదవండి ==> టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి..!