Ashu Reddy : అషు రెడ్డి పిచ్చిగంతులు.. పరువుతీసిన క్లోజ్ ఫ్రెండ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 8, 2022, 9:30 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్ స్మాష్ ద్వారా అషూ రెడ్డి ఫేమస్ అయింది. జూనియర్ సమంతగా నెట్టింట్లో క్రేజ్ సంపాదించుకుంది.అలా సినిమాల్లోకి వచ్చింది. ఒకటి అరా చిత్రాల్లో కనిపించింది. కానీ ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ తరువాత బిగ్ బాస్ మూడో సీజన్లో మెరిసింది. ఓ ఐదారు వారాలున్నట్టుంది. కానీ ఆమెకు క్రేజ్ రాలేదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ అయిన తరువాత.. రాహుల్ సిప్లిగంజ్ బయటకు వచ్చాక అషూ క్రేజ్ పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ నడిపిన వ్యవహారం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అది ప్రేమా?

ఫ్రెండ్ షిప్పా? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కేది కాదు. అంత క్లోజ్‌గా కనిపించేవారు. రాహుల్ మీదకు అషూ ఎక్కేది. ఆ ఫోజులు, ఫోటోలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కానీ తామిద్దరం కేవలం మంచి స్నేహితులం జిగ్రీ దోస్తులమని రాహుల్, అషూలు చెప్పుకుంటూ వస్తారు. కానీ రాహుల్ పోస్ట్‌లకు అషూ హార్ట్ సింబల్స్‌‌తో రిప్లైలు ఇస్తుంటుంది. అలా అషూ కొన్ని రోజులు నానా హంగామా చేసింది. ఆ తరువాత కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ నడిపించింది. పచ్చ బొట్టు అంటూ హరి ఎక్స్ ట్రాలు చేయడం, దాని మీద అషూ తెగ ఫీలవ్వడం, బైకులు కొనివ్వడం వంటి వాటితోనూ ఫేమస్ అయింది.

Ashu Reddy Friend Satires On Bigg Boss Beauty Dance

Ashu Reddy Friend Satires On Bigg Boss Beauty Dance

ఇక ఆర్జీవీ చేసిన చెత్త ఇంటర్వ్యూ అయితే కాకరేపింది. అషూరెడ్డి ప్రైవేట్ పార్టుల మీద వర్మ చేసిన కామెంట్లు నెట్టింట్లో మంటలు పుట్టించాయి. అలా అషూ రెడ్డి ఏదో ఒక టాపిక్‌తో నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. మొన్నటి వరకు అషూ రెడ్డి బిగ్ బాస్ ఓటీటీలో కనువిందు చేసింది. ఇక అషూ రెడ్డికి అంతగా డ్యాన్సు రాదు. అయితే తాను వేసే పిచ్చి పిచ్చి స్టెప్పుల మీద ఆమె ఫ్రెండ్ కౌంటర్ వేసింది. పిచ్చి అంటారు సర్ అని అషూ రెడ్డి వేస్తోన్న డ్యాన్స్‌ల మీద సెటైర్ వేసింది. అది డ్యాన్స్ ప్రాక్టీస్ అని అషూ రెడ్డి బాగానే కవర్ చేసేసుకుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp