Ashu Reddy : పొట్ట లోపలికి పెట్టుకోలేకపోతున్నా… అషు రెడ్డి ఫోటో వైరల్?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 27, 2022, 6:30 pm

Ashu Reddy : సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటి సంపాదించుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా సమంత పోలికలతో ఉన్నటువంటి అషు రెడ్డిను జూనియర్ సమంత పెద్ద ఎత్తున ఈమె పై ప్రశంసలు కురవడమే కాకుండా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.ఇదే పాపులారిటీతోనే ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే అషు రెడ్డినిత్యం సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. నెలలో రెండు సార్లు దుబాయ్ పర్యటన అంటూ అమెరికా పర్యటన అంటూ వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ అందమైన లోకేషన్లలో దిగిన ఫోటోలని అభిమానులతో పంచుకుంటారు.అయితే కొన్నిసార్లు ఈమె షేర్ చేస్తే ఫోటోల కారణంగా పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు.

Ashu Reddy Funny Photoshoot

Ashu Reddy Funny Photoshoot

అయితే ఈ ఫోటోలో ఈమె తన పొట్ట కనపడకుండా ఊపిరి బిగపట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ పొట్ట లోపలికి పెట్టుకోలేకపోతున్నాను… తొందరగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. ఇక ఈ ఫోటో చూస్తున్న నెటిజన్లు యధా విధిగా తమ దైన స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు. లైక్ కొట్టాం ఇక పొట్టను బయటకు వదులు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆశు షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp