Ashu Reddy : తొడలా? మసాలా వడలా?.. అషూ అందాల ప్రదర్శన పీక్స్

Authored By aruna | The Telugu News | Published on: August 5, 2022, 11:30 am

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మరీ లావుగా ఉండే అషూ రెడ్డి.. ఈ మధ్య కాస్త తగ్గింది. జీరో సైజ్ అని చెప్ప లేం కానీ.. ఆమె తొడలు, నడుముకు మాత్రం నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇక అషూ రెడ్డి తొడలు, బ్యాక్ మీద ఆర్జీవీ చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వర్మతో చేసిన ఇంటర్వ్యూ, అందులో అషూ చేష్టలు అన్నీ కూడా ఫుల్ ట్రోల్ అయ్యాయి.

అషూ రెడ్డి ఎక్కువగా తన తొడలు హైలెట్ అయ్యేలానే ఫోటో షూట్లు చేసుకుంటూ ఉంటుంది. పొట్టి బట్టలు వేసుకుని, థండర్ థైస్ చూపిస్తూ ఫోటోలకు పోజులిస్తుంటుంది. ఈ మధ్య అసలే అషూ రెడ్డి వెకేషన్ల మీద వెకేషన్లు వేస్తూ వస్తోంది. నెలకు రెండు మూడు సార్లు దుబాయ్ వెళ్లి వస్తోంది. దీనిపైనా జనాలు సెటైర్లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న అజయ్, స్రవంతిలతో కలిసి గోవాలో మందు, చిందు అంటూ అషూ రెడ్డి ఎంజాయ్ చేసింది. ఇక గత వారమే అషూ రెడ్డి, రోహిణిలు దుబాయ్‌లో ఎంజాయ్ చేసి వచ్చారు.

Ashu Reddy latest Youth attractive photos

Ashu Reddy latest Youth attractive photos

ఇక మళ్లీ అషూ రెడ్డి వెకేషన్ ప్లాన్ చేసినట్టుంది. ఈ సారి అషూ రెడ్డి బెంగళూరుకు వెళ్తోన్నట్టుంది. ఇప్పుడు అషూ రెడ్డి ఎలాంటి షూటింగ్లోనూ పాల్గొనడం లేదు. హ్యాపీ డేస్ షో అటకెక్కింది. కామెడీ స్టార్స్ షోలో అషూ రెడ్డి కనిపించడం లేదు. ఆ మధ్య హరి, అషూ కలిసి ఓ స్కిట్ వేశారు. కానీ మళ్లీ కనిపించడం లేదు. మొత్తానికి తెరకు మాత్రం దూరంగా ఉంటోంది అషూరెడ్డి. కానీ నెట్టింట్లో మాత్రం అందాల ఆరబోతలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆమె తన తొడలు కనిపించేలా ఫోటోలు షేర్ చేసింది. ఆమె తొడలు చూస్తే.. వర్మ సినిమాలోని పాటలా.. తొడలా మసాల వడలా? అని అనాల్సిందే.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp