Categories: EntertainmentNews

Asin : నువ్వు నీ మొగుడు విడిపోయారు అంట కదా అని అడిగితే గజిని హీరోయిన్ అసిన్ ఆన్సర్ చూసారా!!

ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల విడాకుల గురించి వార్తలు బాగా వస్తున్నాయి. ఒక్కరు విడాకులు తీసుకున్న ఇండస్ట్రీలో అందరిని టార్గెట్ చేస్తూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ అసిన్ విడాకుల గురించి పుకార్లు లేసాయి. మనకు తెలిసిందే ఆసిన్ తెలుగులో చాలా సినిమాలలో నటించింది. మరీ ముఖ్యంగా సూర్య నటించిన ‘ గజిని ‘ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత అసిన్ తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది. తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి దూరమైపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో అసిన్ పేరు వినిపిస్తుంది.

2016 లో అసిన్ మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో వీళ్లు పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. అయితే ఇటీవల సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేసేసింది. దీంతో ఆమె తన భర్త రాహుల్ శర్మతో విడాకులు తీసుకుందని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ వార్తలు ఎక్కువగా రావడంతో ఆమె క్లారిటీ ఇవ్వక తప్పలేదు. విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె సీరియస్ అయ్యారు. తాము విడిపోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. తన భర్తతో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి సమ్మర్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు.

Asin divorce news

ఈరోజు ఉదయం కూడా తామిద్దరం కలిసి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసామని చెప్పారు. ఆ టైంలోనే ఈ న్యూస్ వినాల్సి వచ్చిందని, అది అసలు బేస్ లెస్ వార్త అని చెప్పుకొచ్చారు. అలాగే తమ పెళ్లి సమయంలో కూడా కొందరు ఇలాంటి పుకార్లు పుట్టించారని, ఇప్పుడు ఏకంగా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆమె ఫైర్ అయ్యారు. ఈ వార్త కారణంగా తన ఐదు నిమిషాల సమయం వృధా అయిందని ఆమె చెప్పారు. తనపై వస్తున్న రూమర్స్ కి సున్నితంగా ఒక్క పోస్టుతో వీటన్నిటికీ చెక్ పెట్టారు. అసలు ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు డిలీట్ చేయకుండా ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కాదు కదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన అందంతో, హైట్…

13 minutes ago

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…

1 hour ago

RTC Strike : హమ్మయ్య.. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది

RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…

2 hours ago

KTR : సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన కేటీఆర్

KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…

4 hours ago

Alcohol And Tobacco : పొగాకు, మధ్యపానం సులువుగా మానేసే చిట్కాలు ఇవిగో

Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…

6 hours ago

Kanuga Health Benefits : ఈ చెట్టు ఆకులు, వేర్లు, కాయ‌లు అన్ని ఆరోగ్య ప్ర‌దాయ‌మే

Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…

7 hours ago

Today Gold Price : భారీగా పెరిగిన గోల్డ్ ధర..కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిందే !!

Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…

8 hours ago

Mint Health Benefits : పుదీనాతో బ‌హుముఖ‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్ర‌మే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…

9 hours ago