Aswani Dutt Sencational comments on Keerthy Suresh
Keerthy Suresh : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కచ్చితంగా వ్యవహరించే వారిలో నిర్మాత అశ్వనీదత్ ఒకరు. ఈయన బ్యానర్‌లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. కారణం ఆయనకు సినిమా స్టోరీ మీద అంత గ్రిప్ ఉండటమే. ఏసినిమా ఎన్నిరోజులు ఆడగలుతుందో కూడా ఆయన ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది ఎవరైనా స్క్రిప్ట్ బాగున్నప్పుడు అందులో వేలు పెడితే అస్సలు ఊరుకోరు.
మంచి మంచి సినిమాలు నిర్మించడంలో ఈయనకు సాటి ఎవ్వరూ రారు. జనరల్‌గా నిర్మాతలు అంటే ఎప్పుడూ కోపడుతూ ఉంటారని అంటుంటారు. కొందరేమో డబ్బులు ఇవ్వరు అని కూడా అంటున్నారు. నస పెడుతుంటారని కొందరు హీరోయిన్లు అంటుంటారు. మరికొందరు ఫేవర్స్ అడుగుతుంటారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.కానీ ఈ రూమర్స్ అన్నింటికీ వ్యతిరేకం అశ్వీని దత్.సినిమా ఓకే అయ్యే ముందే ఓ క్లీయర్ బడ్జెట్ పెట్టకుంటారు.దానికి తగ్గట్లు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తారట.సినిమా స్టోరీని విని ఎన్ని రోజులు ఆడుతుందో పక్కా చెప్పే మనిషి అని ఆయనకు పేరుంది.సినిమా బడ్జెట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో..క్యారెక్టర్ విషయంలోనూ అంతే కచ్చితంగా ఉంటారు. రీసెంట్‌గా ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాల గురించి వారి బీహేవియర్స్ గురించి, తన పరసనల్ విషయాల గురించి కూడా మాట్లాడారు.
Aswani Dutt Sencational comments on Keerthy Suresh
అంతేకాకుండా చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. ఇండస్ట్రీ బిగ్ హిట్ మహానటి సినిమా టైంలో జరిగిన గొడవ గురించి కూడా రివీల్ చేశారు.వాస్తవానికి మహానటి సినిమాకు మొదట అనుకున్నది కీర్తి సురేష్‌ను కాదు.ఆమె స్ధానంలో ఓ మలయాళీ ముద్దుగుమ్మను అనుకున్నారట.ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ,సినిమాలో మద్యం తాగే సీన్స్ ఉంటే చేయను అని స్క్రిప్ట్‌లో చేంజస్ చేయమని అడిగిందట.దీంతో అశ్వీని దత్‌కు కోపం వచ్చి ఆమె ను సినిమాలో నుంచి తీసేసారట. స్క్రిప్ట్ లో మార్పులు చేయమనడానికి ఆమె ఎవరు..అందుకే నేనే సినిమాలో నుండి తీసేశా..అంటూ వెల్లడించాడు అశ్వీని దత్.
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.