Avika Gor : అందాల‌తో మ‌తులు పోగొడుతున్న చిన్నారి పెళ్లి కూతురు.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 17, 2022, 1:30 pm

Avika Gor : నేటి త‌రం కుర్ర‌కారుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు అవికా గోర్. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. ప‌దేళ్ల‌కే సూప‌ర్ స్టార్ అయిపోయింది ఈ భామ. ప‌దేళ్ల‌కే అన్నీ చేసిన త‌ర్వాత పాతికేళ్ల‌కు చూడ‌టం త‌ప్ప ఇంకేం చేస్తాడు అని ‘అత‌డు’ సినిమాలో త్రిష చెప్పిన‌ట్లుగానే ఇప్పుడు స్టార్ డ‌మ్ అంతా అనుభ‌వించి ఇప్పుడేం చేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది అవికా గోర్. హీరోయిన్ గా అడుగులు వేస్తున్న ఈ భామ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతోంది.

తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావా’తో పాటు మ‌రో రెండు మూడు సినిమాలు చేసిన అవికా ఆ త‌ర్వాత పూర్తిగా టాలీవుడ్‌కు దూర‌మైంది. ఇప్పుడు రాజుగారిగది 3తో కచ్చితంగా తనకు లైఫ్ వస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే గ్లామర్ షోకు కూడా తనకు ఎలాంటి అడ్డు లేదని చెప్పకనే చెబుతుంది అవికా గోర్. మొత్తానికి సీరియ‌ల్స్‌లో న‌టిస్తూనే వెండితెరపై కూడా ఓ కన్నేసింది ఈ భామ. త్వ‌ర‌లో బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేయ‌నుంద‌ని అంటున్నారు.సోష‌ళ్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అవికా అప్పుడ‌ప్పుడు త‌న బోల్డ్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రకారు మ‌తులు పోగొడుతుంటుంది.

avika gor bold looks viral

avika gor bold looks viral

Avika Gor : అవికా గ్లామ‌ర్ షో..

తాజాగా ఈ అమ్మ‌డు నాభి అందాలు చూపిస్తూ మెస్మ‌రైజ్ చేస్తుంది. ఇలా అవికాని చూసిన కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మ‌డి అందాల‌ని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే అంటున్నారు. ప్ర‌స్తుతం అవికా పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్‌ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్‌, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp