సినీ ఇండస్ట్రీలో కొన్ని స్నేహాలు మొదట్లోనే అంతమవుతుంటాయి. మరి కొన్ని స్నేహాలు.. చివరి వరకు ఉంటాయి. ఇంకొన్ని స్నేహాలు ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుంటాయి. అయితే రాజ్ తరుణ్, అవికా గోర్‌ల స్నేహబంధం మాత్రం ఇంకా అలానే కొనసాగుతోంది. ఉయ్యాల జంపాల సినిమాతో మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఈ ఇద్దరి మీద రకరకాల వార్తలు వచ్చాయి.
కానీ రాజ్ తరుణ్ తాను ప్రేమలో ఉన్నానని క్లారిటీ ఇవ్వడం, అవికా గోర్ తన ప్రేమికుడిని పరిచయం చేయడంతో ఈ ఇద్దరిది స్నేహబంధమే అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా రాజ తరుణ్ తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. రాజ్ తరుణ్ గృహ ప్రవేశం చేయడంతో ఓ ఇంటి వాడయ్యాడు. రాజ్ తరుణ్‌కు ఇప్పుడు సినిమాలేవీ లేకపోయినా.. ఒక్క హిట్ రాకపోయినా కూడా కొత్త ఇంటిని కొనడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు.
దానికంటే ముఖ్యంగా ఆ ఈవెంట్‌లో అవికా గోర్ ఉండటమే కాకుండా అవికాపై రాజ్ తరుణ్ చేసిన కామెంట్స్, దానికి అవికా ఇచ్చిన రిప్లై అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. నా మొదటి సినిమా నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతో ఉన్నావ్ అంటూ అవికా గురించి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. దీనికి అవికా స్పందిస్తూ.. అమీ తుమాకీ బాలు బాషీ (బెంగాల్‌లో ఐ లవ్యూ) అని చెప్పేసింది. హ్యాపీ టియర్స్ అంటూ మరో కామెంట్ పెట్టేసింది. అయితే ఇందులో అవికా చెప్పిన ఐ లవ్యూకి అర్థం ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.