Home » Entertainment » Avinash On Sreemukhi Secrets At Home
Entertainment

Sreemukhi : ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 2, 2021 11:44 am
Advertisement

Sreemukhi సెలెబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. బుల్లితెర, సోషల్ మీడియాలో అల్లరి చేసే శ్రీముఖి Sreemukhi ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా అవినాష్ ఓ స్కిట్ రూపంలో శ్రీముఖి పరువంతా కూడా తీసేశాడు. కామెడీ స్టార్స్ షోకు కొత్త యాంకర్‌గా శ్రీముఖి వచ్చిన వేళ.. ఆమెపైనే అవినాష్ Avinash స్కిట్ వేసేశాడు.

Advertisement

Avinash On Sreemukhi Secrets At Home

ఇక ఇంట్లో శ్రీముఖి Sreemukhi ఎలా ఉంటుంది? స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తుంటుంది? అనే విషయాలన్నీ కూడా చెప్పేశాడు. డైట్ అని చెప్పి అర్దరాత్రి లేచి పందిలా తింటుందని పరోక్షంగా చూపించాడు. ఇక ఎవరి మీదైనా తనకు కోపం వస్తే చాలు వెంటనే ఆ కాంటాక్ట్ నంబర్, అతడిని బ్లాక్‌లో పెట్టేస్తుందని చెప్పుకొచ్చాడు. అలా తమ నంబర్లను ఎన్నో సార్లు బ్లాక్‌లో పెట్టేసిందని తెలిపాడు.

Advertisement

శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్ Sreemukhi

Sreemukhi Avinash

శ్రీముఖి Sreemukhi  సోదరుడు శుశ్రుత్, ఆమె ఫ్రెండ్ ఆర్జే చైతు, డిజైనర్ కీర్తన ఇలా అందరి గురించి వివరించాడు. ఇక విష్ణుప్రియ ఆమెకు తోడైతే అల్లరి ఎలా ఉంటుందో కూడా వివరించాడు. బర్త్ డేకు గిఫ్ట్ ఇవ్వకపోయినా, కేక్ తీసుకురాకపోయినా ఎలా అరుస్తుందో చూపించాడు. అదంతా కూడా స్కిట్ కోసం కాదని, అవినాష్ చేసిందంతా కూడా నిజమేనని ఆర్జే చైతూ కూడా అన్నాడు. మొత్తానికి శ్రీముఖి Sreemukhi ఇళ్లు పీకి పందిరి వేసేదానిలానే కనిపిస్తుంటుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> హీరోయిన్లను తలదన్నే అందం.. యాంకర్ మంజూష పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==>  వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !

ఇది కూడా చ‌ద‌వండి ==> ముద్దు, హ‌గ్గు చేద్దాంమంటే అది అడ్డోస్త‌ది.. విష్ణుప్రియపై హైపర్ ఆది కామెంట్స్‌.. వైర‌ల్ వీడియో

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి