
Bad news for super star Mahesh Babu fans
Mahesh Babu : త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి , షెడ్యూల్ పూర్తి కాగా 2 వ షెడ్యూల్ ప్రారంభ దశలో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కి మ్యూజిక్ సెట్టింగ్స్ కి సంబంధించిన సెట్టింగ్స్ ని
ముంబైలో మొదలుపెట్టడం జరిగిందట. ఇటీవల తమన్ మరియు త్రివిక్రమ్ ముంబైలో సూపర్ స్టార్ మహేష్ ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ గురించి చర్చించడం జరిగిందట. ఈ క్రమంలో వీరందరూ కలిసి డిన్నర్ కూడా చేస్తూ మాట్లాడుతున్నారట. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ భయపడిపోతున్నారు. వీటిలో వారందరితో పాటు మోహర్ రమేష్ కూడా ఉన్నాడు. దీంతో అభిమానులు మోహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ ఆలోచనలో పడ్డారు.
Bad news for super star Mahesh Babu fans
అయితే దీనికి సంబంధించిన వార్తలు అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏం రాలేదు అనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మోహర్ రమేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే కన్ఫ్యూజన్లో మహేష్ అభిమానులు ఉన్నారు. అయితే మోహర్ రమేష్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ కు ఏ కష్టం వచ్చినా ముందు తానే ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో వరుసగా జరిగిన సంఘటనలో సూపర్ స్టార్ కు ఈయన తోడుగా నిలబడ్డాడు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు కాబట్టే డిన్నర్ లో కలిసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.