చిరంజీవి పాటకి “బలగం” హీరోయిన్ మాస్ డాన్స్.. వీడియో వైరల్..!! | The Telugu News

చిరంజీవి పాటకి “బలగం” హీరోయిన్ మాస్ డాన్స్.. వీడియో వైరల్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి లో బాలనటిగా పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి కళ్ళతో ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మసుద, బలగం సినిమాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శ్రీ సింహ కోడూరికి జంటగా “ఉస్తాద్” లో నటిస్తోంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న.. కళ్యాణ్ రామ్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :18 July 2023,1:00 pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి లో బాలనటిగా పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి కళ్ళతో ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మసుద, బలగం సినిమాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శ్రీ సింహ కోడూరికి జంటగా “ఉస్తాద్” లో నటిస్తోంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న..

కళ్యాణ్ రామ్ తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను.. తన అభిమానులతో పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్”లో పాటకి డాన్స్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 11 వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్ మరియు కొన్ని పాటలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో బలగం డ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్..

balagam heroine mass dance to chiranjeevis song

balagam heroine mass dance to chiranjeevis song

 

బోలా శంకర్ సినిమా పాటకి డాన్స్ చేయడం సంచలనంగా మారింది. భోళా భోళా అనే పాటకు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అదిరిపోయే స్టెప్పులు వేసింది. బ్లూ కలర్ జీన్స్.. దానిపై బ్లాక్ కలర్ టీ షర్ట్ అదేవిధంగా వైట్ షర్ట్ తో మాస్ స్టెప్స్ వేసి… దుమ్ము దులిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags :

sekhar

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...