Balakrishna : ఏ హీరోయిన్ తో ఐనా చేస్తా కానీ చిరంజీవి తో చేసిన ఆ హీరోయిన్ తో చేయను అని తెగేసి చెప్పిన బాలయ్య ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : ఏ హీరోయిన్ తో ఐనా చేస్తా కానీ చిరంజీవి తో చేసిన ఆ హీరోయిన్ తో చేయను అని తెగేసి చెప్పిన బాలయ్య !

 Authored By prabhas | The Telugu News | Updated on :22 November 2022,7:00 pm

Balakrishna : హీరోయిన్ రాధిక తమిళ అమ్మాయి అయినా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో కృష్ణ రాధిక, చిరంజీవి రాధిక కాంబినేషన్ కు ఎక్కువ క్రేజ్ ఉండేది. అప్పట్లో చిరంజీవి రాధిక కాంబినేషన్ అంటే ప్రేక్షకులు వాళ్ళని చూడడానికి ఆసక్తి చూపించేవారు. చిరంజీవి పెళ్లి అయిన కూడా రాధికతో క్లోజ్ గా ఉండడంతో పాటు ఆమెను ఆటపట్టించేవారట. ఇక అదే తరంలో హీరోగా వచ్చాడు బాలయ్య. రాధిక అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న వారందరితో సినిమాలు చేసింది బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు. బాలకృష్ణతో రాధిక ఎందుకు సినిమాలు చేయలేదు

అనే ప్రశ్నకు చాలామందిలో చాలా సందేహాలు వచ్చాయి. చిరంజీవి కావాలనే బాలకృష్ణ రాధిక కాంబినేషన్ కుదరకుండా చేశారని ఓ వార్త అయితే ఉంది. బాలయ్య సినిమాలు ఒప్పుకుంటే నా సినిమాలు ఛాన్స్ ఇవ్వనని చెప్పడంతో బాలయ్య రాధిక కాంబినేషన్ కుదరలేదని అంటారు. అందుకే రాధిక ఎక్కువగా చిరంజీవి పక్కనే సినిమాలు చేసిందని అప్పట్లో ఓ టాక్ ఉంది. అయితే ఈ పుకార్లపై ఈమంది రామారావు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Balakrishna radhika combination not getting movies because of chiranjeevi

Balakrishna radhika combination not getting movies because of chiranjeevi

చిరంజీవి వల్లనే రాధిక బాలయ్య సినిమాలో నటించలేదని వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. సినిమాలోకి బాలయ్య ఎంట్రీ ఇవ్వడానికి ముందే చిరు రాధిక కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయని అంతకుముందే ఆమె సీనియర్ హీరోలు అందరితో నటించింది చెప్పారు. అయితే బాలయ్య సినిమాల్లోకి వచ్చే టైం కి సుహాసిని, విజయశాంతి లాంటి హీరోయిన్లు వచ్చారు. అందుకే బాలకృష్ణ అప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశారని రామారావు తెలిపారు. అందుకే బాలయ్య విజయశాంతి సుహాసిని రజనీతో ఎక్కువ సినిమాలు చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది