
Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వచ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..!
Bigg Boss 8 : బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం మంచి సక్సెస్ అయింది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. ఎన్ని గొడవలు జరిగినా.. బిగ్ బాస్ షో ముందుకు సాగుతూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన గొడవ వల్ల కొత్త సీజన్ ఉందడదని అంతా భావించారు. కాని బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న సమయం కంటే ముందే మొదలవుతుందని తెలుస్తుంది. సీజన్ 7 తర్వాత ఓటీటీ షో ఉంటుందని అంతా అనుకున్నారు. కాని దానికి బ్రేక్ వేసి బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలు పెట్టారు.. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీతోనే డాన్స్’ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.
గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా, అందుకు కారణాలు ఉన్నాయి. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్నారు. ఉల్టా పుల్టా అంటూ కొత్తగా ఈ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి రక్తి కట్టించారు. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చకచక జరుగుతున్నాయని టాక్ వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందర్లో ఈ సీజన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బయటికి వస్తుంది. ఈ సారి 20 మందిని హౌజ్‌లోకి పంపిస్తారనే టాక్ కూడా నడుస్తుంది.
Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వచ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..!
బిగ్ బాస్ సీజన్ 8లో కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా తీసుకురాబోతున్నట్టు రూమర్స్ బయటికొచ్చాయి. ఎప్పటిలాగానే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మాలో టెలికాస్ట్ అవుతూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. జూన్‌లో ఈ షో ప్రారంభమవుతుంది కాబట్టి మే నుండే ఈ షోకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి. గత సీజన్ల కన్నా భిన్నంగా ఈ సీజన్ ఉంటుందని అర్ధమవుతుంది. మరి ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారు, వారి మధ్య గొడవలు ఎలా ఉంటాయి అనేది బిగ్ బాస్ లవర్స్ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
This website uses cookies.