Bollywood beauty Kiara Advani pregnant news viral
Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబుతో ‘ భరత్ అనే నేను ‘ సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘ వినయ విధేయ రామ ‘ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లోనే అత్యంత ధనవంతులు చేసుకునే చోట వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీళ్ళ పెళ్లి టైంలోని బాలీవుడ్ క్రిటిక్ కియార అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
Bollywood beauty Kiara Advani pregnant news viral
ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ముందు ప్రెగ్నెన్సీ తర్వాత పెళ్లి అంటూ వెటకారంగా స్పందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అదే న్యూస్ నిజమైనట్లు తెలుస్తుంది. కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు కియారా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ నిజమే అని జనాలు భావిస్తున్నారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో బిగ్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ గుడ్ న్యూస్ అని చెప్పింది. దీంతో కోయిరాలా నిజంగా తల్లి కాబోతుందని జనాలు ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్లో స్టార్ హీరో అయినటువంటి సిద్ధార్థ మల్హోత్రాన్ని కియారా ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళింది. దీంతో బంధువుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి కాకముందే ఒకటవ్వడం వలన, అందుకే ఆమె ప్రెగ్నెన్సీ అయిందని, అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య రణబీర్ కపూర్, అలియా భట్ కూడా పెళ్లయిన ఒక నెలకి ప్రెగ్నెంట్ అని షాక్ ఇచ్చారు. ఇలా బాలీవుడ్లో ఒక్కో జంట పెళ్లి కాకముందే తప్పులు చేస్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
This website uses cookies.