Heroine : బాత్ రూమ్ లో తిండి తినే దాన్ని .. హీరోయిన్ షాకింగ్ నిజాలు చెప్పింది !

Authored By Breaking News | The Telugu News | Published on: April 30, 2023, 10:00 pm

Heroine ; బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. అయితే తనకంటే చిన్నవాడైనా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా అమెరికాలోనే స్థిరపడటం జరిగింది. ఇదిలా ఉంటే అమెరికాలో ఒకప్పుడు ఉంటున్న సమయంలో పడిన కష్టాలు గురించి ఇటీవల…

Bollywood heroine Priyanka Chopra tells the truth

Bollywood heroine Priyanka Chopra tells the truth

ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. అమెరికా వెళ్ళిన కొత్తలో హై స్కూల్ టైంకి ఎవరు స్నేహితుల అవ్వకపోవడంతో ఎంతో భయపడుతూ ఉండేదాన్ని. క్యాంటీన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. దాంతో వెండింగ్ మిషన్ లో స్నాక్స్ ను తీసుకుని వాటిని బాత్ రూం లో కూర్చుని తినేసి ఆ తర్వాత క్లాస్ కు వెళ్లే దాన్ని. మధ్యాహ్నం కూడా బాత్రూంలో తిండి తినే పరిస్థితి.

Priyanka Chopra Wants Daughter 'Happy' After Being 'So Close to Losing Her'

చాలా రోజుల పాటు నాకు వేరే వారితో పరిచయం అవ్వక పోవడంతో ఒంటరిగానే ఉండేదాన్ని. ప్రతి విషయం చాలా జాగ్రత్తగా గమనించి… పరిచయాలు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో అక్కడ ఫ్రెండ్స్ లేట్ నైట్ పార్టీలకి ఆహ్వానిస్తే  ఇంట్లో వాళ్ళు తిడతారని డుమ్మా కొట్టేదాన్ని అంటూ… హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తన తాజా వెబ్ సిరీస్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp