buchi babu joins in pushpa 2 work
Pushpa 2 : గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఇంటా బయటా నానా రచ్చ చేస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప- 1 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బీ టౌన్‌లో కూడా క్రేజ్ కొట్టేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం రెండో పార్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లుక్ మొత్తం చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.
‘పుష్ప2’ కథా చర్చలకు సంబంధించిన విషయాల్లో సుకుమార్ తో పాటు బుచ్చిబాబు కూడా పాలుపంచుకుంటున్నాడు. ‘పుష్ప 2’ పాన్ ఇండియా సినిమా కావడం వలన , సహజంగానే సుకుమార్ కి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నీ తెలిసిన ఇలాంటి ఒక శిష్యుడు అవసరమని భావించే ఆయన పిలిపించాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టు తరువాతనే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అనుకోవచ్చు.సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన ప్రోత్సాహంతోనే ‘ఉప్పెన’ సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
buchi babu joins in pushpa 2 work
ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా బుచ్చిబాబు చెప్పాడు పుష్ప తొలి భాగం సూపర్ సక్సెస్ కావడంతో ఈ రెండో భాగంపై ప్రతి ఒక్కరి చూపు పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ పుష్ప సినిమాను మించేలా తదుపరి భాగాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ పుష్ప 2 సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 3 గురించిన వార్తలు వస్తుండటం జనాల్లో ఆసక్తిని ఇంకాస్త పెంచేసింది. దానికి కూడా సుకుమార్ త్వరలోనే ముహూర్తం పెట్టనున్నట్టు సమాచారం.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.