
Hair Tips in fast hair growth 7days challenge
Hair Tips : ప్రస్తుతం అందరిలోను జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యతో ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య ఏమి వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఎంతో ఒత్తుగా, పొడుగ్గా ఉన్న జుట్టు రాలిపోతుంటే.. చాలా బాధపడుతూ ఉంటారు.. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి యూజ్ ఉండదు. ఎలాంటి సమస్య తగ్గించుకోవడం కోసం, ఇప్పుడు తాజాగా న్యాచురల్ గా ఒక సిరప్ తయారు చేసుకోవచ్చు. ఈ సిరప్ తో మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం… ఒక చిన్న అల్లం ముక్కను తురుముకొని దాని నుండి రసం తీసుకోవాలి.
అలాగే కలమందను తీసుకొని దానిలో గుజ్జును, అల్లం రసంతో సమానంగా తీసుకోవాలి. తర్వాత కాపీ పొడి ఒక స్పూన్ దీనిలో కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు వేసి, ఇవి అన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే దీనిలో వాడిన కలమందలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు సిల్కీ గా తయారవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అల్లం లో దీనిలో యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మోగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. దీనివలన జుట్టు ఊడిపోవడం, చుండ్రు లాంటి సమస్యలను తగ్గించే గుణాలుంటాయి.
Hair Tips in fast hair growth 7days challenge
అలాగే కాపీ పొడిలోని కెపిన్ అనే పదార్థం ఉంటుంది. దీని వలన జుట్టు బలంగా స్మూత్ గా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఔషధ గుణాలు ఉన్న… ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుల నుండి, చివరి భాగాల వరకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఎలా వారంలో మూడు సార్లు దీనిని రాసుకుంటే, ఉడిన మీ జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, స్మూత్ గా, పొడవుగా పెరుగుతుంది. ఇలా నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే మీ జుట్టు ఎప్పటికీ ఊడదు..
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.