Chiranjeevi : చిరంజీవికి ఆ కథానాయికతో ఎఫైర్..!
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ‘స్వయంకృషి’తో హీరోగా ఎదిగాడు. స్టాల్‌వర్ట్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టైంలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, బేస్ ఏర్పరుచుకుని టాప్ హీరోగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాడు చిరంజీవి.149 సినిమాలు చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల రిత్యా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా సేవలందించారు.

chiranjeevi affiar with that heroine
ఇక ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ప్రజెంట్ ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తున్నాడు. అయితే, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందనే వార్త మీడియాలో బాగా ప్రచారమైంది. అయితే, ఆ విషయమై చిరంజీవి కూడా స్పందించారు. అది కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు చిరంజీవి. ఆ హీరోయిన్ ఎవరంటే.. రా.. రా…-చిరంజీవి జంటగా పలు చిత్రాల్లో నటించారు. వారు నటించిన సినిమాలన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. కాగా, తాము మంచి ఫ్రెండ్సని, తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి కావాలనే కొందరు అటువంటి వార్తు ప్రచారం చేశారని మెగాస్టార్ పేర్కొన్నారు.
Chiranjeevi : రీ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్..

chiranjeevi affiar with that heroine
రా…-చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిల్మ్స్ బ్లాక్ బాస్టర్స్ అవడమే కాదు.. వీరి డ్యాన్స్ స్టెప్స్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటాయి. తనతో పోటి పడి మరీ రా.. డ్యాన్స్ చేసేదని చాలా సార్లు చిరంజీవి పేర్కొన్నారు కూడా. చిరంజీవి తన తనయుడి రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది.