Home » Entertainment » Deepika Padukone Fake Pregnancy Rumors Viral
Entertainment

Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 3, 2024, 6:00 pm
Advertisement

Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజై దాదాపు వారం రోజులు పూర్తి కావొస్తున్నా కూడా ఈ మూవీ క్రేజ్ త‌గ్గ‌లేదు. క‌లెక్ష‌న్స్ భారీగా వ‌స్తున్నాయి. న‌టీన‌టుల‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కుతున్నాయి. కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమాలో సుమతి పాత్రలో అద్భుత నటన కనబర్చింది. కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరుగుతుంది. డీ గ్లామరస్ గా కనిపించినా పవర్ ఫుల్ రోల్ చేసింది. ఈ మూవీతో దీపికా మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నది.

Advertisement

Deepika Padukone ఏది నిజం ?

కల్కి సినిమాలో గ‌ర్భంతో నటించిన ఆమె.. రీసెంట్ గా ఈమూవీ ఈవెంట్స్ లో కూడా గ‌ర్భంతోనే జోరుగా పాల్గొంది. బేబీ బంప్ తోనే ఆమె ఈమూవీ ప్రమోషన్లలో కనిపించింది. అటు ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. అయితే బేబీ బంప్ తో ఉన్న ఆమె.. టైట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం… దాంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై హీల్స్ వాడటం కొన్ని విమర్శలకు దారి తీసింది. అంతేకాదు అస‌లు దీపికా నిజంగా ప్రెగ్నెస్సీతో ఉందా..? ఆమె గర్భవతి అవునా కాదా అని అని చాలామందికి అనుమానం వచ్చింది. ఆమెకు ఫేక్ బేబీ బంప్ ఉందంటూ ప్రచారం గట్టిగా జరుగుతోంది. . దీనికి చాలా మంది చాలా రకాలు కారణాలు కూడా చెపుతున్నారు. ఈ విషయంల్ ఐవీఎఫ్ నిపుణురాలు డా. గౌరీ అగర్వాల్ కూడా అనుమానం వ్య‌క్తం చేశారు.

Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..!

Advertisement

బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు కొంత మంది చాలా చిన్న వయస్సులో పిల్లలు కంటుంటే..? మరికొంత మంది మాత్రం నటీమణులు చాలా పెద్దవారు అవ్వడంతో ఎక్కువశాతం ఐవీఎఫ్‌ని ఆశ్రయిస్తారు. అంటే సరోగసి ద్వారా పిల్లలను కంటుంటారు. ఇప్పుడు దీపికా పదుకొణె విషయంలో కూడా అదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీపికా నిజంగా గర్భం దాల్చిందా.. లేక సరోగసీ ద్వారా బిడ్డను కననుందనేది బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. దీపిక పొట్ట గర్భిణీ పొట్టలా లేదని డాక్టర్ అంటోంది. గర్భం దాల్చిన వెంటనే శరీరంలో కొవ్వు శాతం సహజంగా పెరుగుతుంది. శరీరం ఒకేలా ఉండకూడదు. ముఖ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల, చాలా మంది బాలీవుడ్ నటీమణులు సరోగసీ ద్వారా పిల్లలను పొందుతారు. మహిళలకు 50 ఏళ్ల వరకు ఐవీఎఫ్‌ చేసేందుకు అనుమతి ఉందని ఆమె తెలియజేశారు. అయితే ఇప్పుడు దీపికా ప‌దుకొణే పొట్ట‌పై జరుగుతున్న ప్ర‌చారంలో నిజం ఎంత ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి