Deepika Pilli : స‌న్నని న‌డుము చూపిస్తూ చిత్ర హింస‌లు పెడుతున్న దీపికా పిల్లి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepika Pilli : స‌న్నని న‌డుము చూపిస్తూ చిత్ర హింస‌లు పెడుతున్న దీపికా పిల్లి

Deepika Pilli : టిక్ టిక్‌తో చాలా మంది సెల‌బ్రిటీలుగా మారిన విష‌యం తెలిసిందే. వారిలో దీపికా పిల్లి కూడా ఒక‌రు.టిక్‌టాక్‌ లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఊహించిన విధంగా `ఢీ`లోకి వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ బ్యూటీని చూసిన `ఢీ` షో నిర్వహకులు ఈ షోలో యాంకర్‌గా తీసుకొచ్చారు. ఏకంగా వర్షిణిని ప‌క్క‌న పెట్టి దీపికాని తీసుకొచ్చారంటే ఈ అమ్మ‌డి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే ఢీ 13లో పాల్గొన్న […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 March 2022,1:30 pm

Deepika Pilli : టిక్ టిక్‌తో చాలా మంది సెల‌బ్రిటీలుగా మారిన విష‌యం తెలిసిందే. వారిలో దీపికా పిల్లి కూడా ఒక‌రు.టిక్‌టాక్‌ లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఊహించిన విధంగా `ఢీ`లోకి వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ బ్యూటీని చూసిన `ఢీ` షో నిర్వహకులు ఈ షోలో యాంకర్‌గా తీసుకొచ్చారు. ఏకంగా వర్షిణిని ప‌క్క‌న పెట్టి దీపికాని తీసుకొచ్చారంటే ఈ అమ్మ‌డి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే ఢీ 13లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సీజన్ 14కి అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఢీ` షోలో మాత్రం పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్‌ సైడ్‌ డోస్‌ పెంచింది దీపికా పిల్లి.

ఇందులో యాంకర్‌ రష్మిని మించి హాట్‌ షోతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మరోవైపు హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కవ్వింపులకు తెరలేపింది.ఒకవైపు తెరపై సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా అయినా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ దుమ్ములేపుతుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల రీల్స్ వైరల్ అవుతున్నాయ్.వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా. గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి అందాల విందు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ న‌డుము అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

deepika pilli stunning looks in stylish dress

deepika pilli stunning looks in stylish dress

Deepika Pilli : దీపిక అందాల ఆరబోత మ‌రో లెవ‌ల్‌లో..

అనసూయ , రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్స్ బుల్లితెరపై తమ గ్లామర్ పవర్ చూపించి సూపర్ ఫేమస్ అయ్యారు. టెలివిజన్ షోల ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్స్ అయిపోయారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది దీపిక. ఈ అమ్మ‌డి జోరు చూస్తుంటే రానున్న రోజుల‌లో వెండితెర‌పై సంద‌డి చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. దీపికా పిల్లి ప్ర‌స్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ షోలో భాగంగా దీపిక పొట్టి దుస్తుల‌లో క‌నిపించి ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది