Chaitanya Master : చైతన్య మాస్టర్ చావుకు కారణం వీళ్లే.. బయటపడ్డ వాట్సప్ చాట్, ఆడియో కాల్ ఇదే.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chaitanya Master : చైతన్య మాస్టర్ చావుకు కారణం వీళ్లే.. బయటపడ్డ వాట్సప్ చాట్, ఆడియో కాల్ ఇదే.. వీడియో

Chaitanya Master : ఢీ షో మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు మాస్టర్ చైతన్య తీసుకున్నారు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. అయితే.. చనిపోయే ముందు చైతన్య మాస్టర్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అప్పులు ఎక్కువ అయి.. వాటిని తీర్చే పరిస్థితి లేక అందరినీ బాధపెడుతూ చనిపోతున్నా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 May 2023,2:00 pm

Chaitanya Master : ఢీ షో మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు మాస్టర్ చైతన్య తీసుకున్నారు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. అయితే.. చనిపోయే ముందు చైతన్య మాస్టర్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అప్పులు ఎక్కువ అయి.. వాటిని తీర్చే పరిస్థితి లేక అందరినీ బాధపెడుతూ చనిపోతున్నా అని సూసైడ్ వీడియోలో చెప్పుకొచ్చారు చైతన్య మాస్టర్.

Chaitanya Master : బ్రేకింగ్.. ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్.. |  Hashtagu Telugu

తాజాగా ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఒకరితో చేసిన చాట్, ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అనే ఓ ఈవెంట్ మేనేజర్ తో తను చనిపోవడానికి ముందు చాట్ చేశాడు చైతన్య. చైతన్యకి క్లోజ్ గానే ఉంటాడు పవన్. ఆ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్.. ఆఫ్టర్ నూన్ వేయిస్తున్నా.. వాళ్లకు వెయ్యి ఓకేనా. 2 నుంచి 4 వరకు అవుతయ్.. సెండ్ చేస్తా అంటూ పవన్ కు వాట్సప్ చాట్ చేశాడు మాస్టర్ చైతన్య. దీంతో ఓకే అంటూ మెసేజ్ పెట్టాడు పవన్.

Chaitanya Master : నువ్వే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పు

నువ్వే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పు. కొద్దిసేపట్లో పంపుతా అని చెప్పురా ఓకే అనగా.. ఓకే అంటాడు పవన్. నాలుగు కల్లా పంపుతా వేసేయ్ వాళ్లకి. చేశాడా మెసేజ్ ఏమైనా నీకు.. అని చైతన్య అడగడంతో లేదు అని పవన్ రిప్లయి ఇస్తాడు. నువ్వు చేయి మెసేజ్. పంపుతున్నా అని ఓకే. అడ్జస్ట్ చేస్తున్నా అని. 4 నుంచి 5 వరకు వేస్తా అని ఓకేనా. ఏమన్నాడో నాకు చెప్పు. నా పర్సనల్ వేస్తున్నా అందుకే లేట్ అయింది అని చెప్పు ఓకేనా. ఏమన్నాడో చెప్పు ఓకే అంటూ చైతన్య, పవన్ కు మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపిస్తాడు పవన్. దానికి సంబంధించిన ఆడియో కాల్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతసేపట్లో ఫ్రీ అవుతావు. నాకు కొంచెం పని చేయాలి.. అని ఏదో ఈవెంట్ గురించి ఎవరితోనో చైతన్య మాస్టర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  1. https://sbus.org.br/wp-content/
  2. https://www.capitolmedical.com.ph/wp-content/
  3. https://www.cateringsedap.id/wp-content/
  4. http://www.medytox.com/-/sayabet-bonus-new-member-100-to-5x-8x-10x-di-depan-2023/
  5. https://www.mededuinfo.com/themes/
  6. https://www.dynproindia.com/wp-content/themes/live-sdy-hari-ini/

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది