Categories: EntertainmentNews

Divi Vadthya : అందాలతో అదరగొట్టిన దివి.. ఐటెం సాంగ్‌తో రచ్చ

Divi Vadthya : బిగ్ బాస్ షోతో దివి అనే అద్భుతమైన అందం అందరికీ పరిచయమైంది. బిగ్ బాస్ షోలోకి రాకముందు అసలు దివి అనే నటి ఉందనే విషయమే ఎవ్వరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ప్రారంభంలో దివి అనే అమ్మాయి ఉందా? అసలు ఆమె ఎవరు? అనే జోకులు కూడా పేలాయి. సోషల్ మీడియాలో ఆమెపై సెటైర్లు కూడా బాగానే పడ్డాయి. కానీ దివికి ఓవర్ నైట్ స్టార్డం వచ్చేసింది. ఒక్క ఎపిసోడ్‌తోనే దివి దశ మారింది. కంటెస్టెంట్ల గురించి నిజాలు చెబుతూ మార్నింగ్ మస్తీలో రచ్చ చేసింది.

Bigg boss fame Divi Promo Form Cab stories

బిగ్ బాస్ షోలో దివి అందాలు అందరినీ కనువిందు చేశాయి. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే దివి నడుము, నాభి అందాలు అందరినీ కట్టిపడేశాయి. ఫినాలే ఎపిసోడ్ నాడు చిరు,నాగ్ కూడా దివి అందాలపై సెటైర్లు వేశారంటే ఆమె స్థాయి ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే దివి ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ దివి నటిస్తోంది. చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో దివి ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Divi Vadthya : అందాలతో అదరగొట్టిన దివి..

అయితే తాజాగా దివి నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. క్యాబ్ స్టోరీస్ వాల్యూమ్ 1 అంటూ రాబోతోన్న దాంట్లో దివి తన అందాలను బాగానే ప్రదర్శించింది. ఐటెం సాంగ్‌లో దివి రెచ్చిపోయినట్టుంది. చూపులతోనే మత్తెక్కించేలా దివి రెచ్చగొడుతోంది. మొత్తానికి దివి మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే అసలైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Share

Recent Posts

Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…

4 hours ago

Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…

5 hours ago

TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…

6 hours ago

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న‌ పోస్ట్..!

Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…

7 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డంపై…

8 hours ago

Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో క‌విత రాయ‌బారం మొద‌లు పెట్టిందా.. రేవంత్ ఏమ‌న్నాడంటే..!

Kavitha Revanth Reddy : కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన క‌విత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…

9 hours ago

Tax Payers : ట్యాక్స్ పేయ‌ర్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌కేంద్రం

Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప‌న్ను రిట‌ర్న్ విష‌యంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…

10 hours ago

Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

Pushpa Movie Shekhawat  : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్య‌మైన సినిమాల‌తో…

11 hours ago