Gowthami : హీరోయిన్ గౌతమి మొదటి భర్త ఎవరో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు..

Authored By mallesh | The Telugu News | Published on: February 18, 2022, 6:00 am

Gowthami : గౌతమి.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగింది. 1968లో ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన గౌతమి.. గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. దయామయుడు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. తర్వాత తెలుగుతో పాటు తమిళంగా స్టార్ హీరోయిన్‌గా మారింది. అమలా, భానుప్రియ వంటి పెద్ద హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. గౌతమి కేవలం మూవీస్ లోనే కాకుండా పలు సీరియల్స్ లోనూ యాక్ట్ చేసింది.

తమిళంలో ఇందిరా అనే సీరియల్ లో మెయిన్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇక 2000 సంవత్సరంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో విడాకులయ్యాయి.గౌతమి మొదటి భర్త పేరు సందీప్ భాటియా.. వీరిద్దరు 1998లో పెళ్లి చేసుకున్నారు. 1999లో దూరమయ్యారు. తర్వాత ఏడాదికే కమల్ హాసన్ కు దగ్గరైన గౌతమి.లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌ను కొనసాగించింది. సుమారు 12 ఏళ్ల పాటు వారిద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగించారు. తర్వాత కమల్ హాసన్ తనను శారీరకంగా, ఆర్థికంగా చాలా వాడుకున్నాడని ఆరోపణలు చేసింది.

do you know who Gowthami first husband was

do you know who Gowthami first husband was

Gowthami : పెళ్లి చేసుకున్న సంవత్సరానికే..

తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందే కన్నీరు పెట్టుకుంది. ఆమె వ్యాఖ్యలు దేశవ్యాపంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా ఆమె మొదటి భర్త భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్.. ఇతడు ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న అతన్ని వదులుకుని ఓ హీరో వెనకాల పడి చివరకు ఒంటరిగా మారింది గౌతమి. ఇక గౌతమికి 1999లో ఓ కూతురు జన్మించింది. ఆమె కోసమే జీవిస్తున్నట్టు గౌతమి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp