
Dont write fake news about Samantha Naga Chaitanya serious warning
Samantha : టాలీవుడ్,TollyWood, స్టార్ హీరోయిన్ అయినా సమంత,Samantha, గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నటనతో తెలుగు సినీ పరిశ్రమ,Telugu film industry,లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సమంత మొదటిగా అక్కినేని నాగ చైతన్య, Akkineni Naga Chaitanya, హీరోగా నటించిన ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ సినిమా,Super hit movie,లలో నటించే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సమంత సోషల్ మీడియా,Social media,లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా,Social media, వేదికగా పంచుకుంటుంది. అయితే రీసెంట్ గా సామ్ తనకి మయోసిటీస్ అనే వ్యాధి
ఉందని సోషల్ మీడియా,Social media, వేదికగా షేర్ చేసింది. అయితే సమంత అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోరుకుంటుందట. అయితే నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha ,పై ఎన్నో వార్తలు వచ్చాయ. వీరిద్దరికి విడాకులు అవడానికి సమంతనే కారణమని విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha చైతన్య,Naga Chaitanya, దగ్గర నుండి 250 కోట్లు భరణంగా తీసుకుందని వార్తలు వచ్చాయి. అలాగే విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక తాను భరణం తీసుకుంది అని వస్తున్న వార్తలపై సమంత,Samantha, ఒక షోలో మాట్లాడుతూ ఎవరైనా అధికారులు నా ఇంటికి వచ్చి నేను చైతన్య దగ్గర నుండి ఎలాంటి భరణం తీసుకోలేదని ప్రూవ్ చేస్తే బాగుండు అని అన్నారు.
Dont write fake news about Samantha Naga Chaitanya serious warning
ఆమె అలా అంది అంటే అవి అంత ఫేక్ వార్తలు అర్థమవుతుంది. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే సమంత మాయేసిటీస్ అనే వ్యాధికి గురైందని ఆ వ్యాధికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక ఈ విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు యశోద చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పబ్లిసిటీ కోసం సమంత ఇలా ఫేక్ న్యూస్ లు ఇస్తున్నారంటూ వార్తలు రాశారు. ఆమె ఆరోగ్యం గురించి స్వయంగా చెప్పినా కూడా ఫేక్ న్యూస్ లు రాయడం మాత్రం ఆగలేదు.
అయితే సమంత ఇప్పుడు చికిత్స తీసుకుంటూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సమంత తన వ్యాధి చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పలు బాలీవుడ్ ప్రాజెక్టులో నుండి సమంతాను తొలగిస్తున్నట్లుగా అలాగే సమంత ఇకపై సినిమాలు చేయరు అని ఫేక్ న్యూస్ లు వచ్చాయి. ఇక ఈ న్యూస్ లకి సమంత మేనేజర్ స్పందిస్తూ అవన్నీ నిజం కాదని వెల్లడించారు. సమంత తన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని ఇలాంటి ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేయొద్దంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
TVS Jupiter : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 110 ( TVS Jupiter 110 )…
Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
This website uses cookies.