Varsha : అవి కనిపించేలా వర్ష అందాల విందు.. పరువుతీసిన ఇమాన్యుయేల్.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 27, 2021, 3:57 pm

Varsha వర్ష ఇమాన్యుయేల్ Emmanuel జోడికి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే మధ్యలో ఈ జోడి మీద నానా రకాలుగా ట్రోలింగ్ జరిగింది. ప్రతీసారి ప్రోమోల కోసం, టీఆర్పీల కోసం ఈ ఇద్దరు చేసే ఎక్స్ ట్రాలతో జనాలు విసిగెత్తిపోయారు. ఇక ఈ ఇద్దరినీ ఏ రేంజ్‌లో ట్రోల్ చేశారంటే.. వారి టీంలోనే వారిపై స్కిట్ వేసే రేంజ్‌లో నెగెటివిటీ వచ్చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి పెళ్లి, ప్రేమ అంటూ స్కిట్లే వేయడం లేదు.

Emmanuel Satires on Varsha Dressing in Sixth Sense

Emmanuel Satires on Varsha Dressing in Sixth Sense

అవి కనిపించేలా వర్ష అందాల విందు.. పరువుతీసిన ఇమాన్యుయేల్ Varsha

అలా ఈ ఇద్దరికి బాగానే సెగ తగిలింది. కలిసి ఒక స్కిట్లో ఉన్నా కూడా ఈ ఇద్దరిని మాత్రం ఒక జంటగా చూపించడం లేదు. అలా ఈ ఇద్దరూ ఇప్పుడు తెరపై చేసే హడావిడి కాస్త తగ్గింది. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో అయితే యథాతథంగా ఎప్పటిలానే చెలరేగిపోతోంటారు. తాజాగా ఈ ఇద్దరూ ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో గెస్టులుగా వచ్చారు. మామూలుగానే వర్ష ఎక్స్ పోజింగ్‌కు ఏ మాత్రం వెనుకాడదు.

Emmanuel Satires on Varsha Dressing in Sixth Sense

Emmanuel Satires on Varsha Dressing in Sixth Sense

అలాంటి వర్ష ఇలాంటి షోకు వస్తే మామూలుగా వస్తుందా?. తొడలు కనిపించేలా ఓ డ్రెస్ వేసుకొచ్చింది. దానిపై ఇమాన్యుయేల్ కౌంటర్ వేశాడు. చూసుకోవాలి కదా?.. చినిగిపోయిన డ్రెస్ వేసుకుంటావా? అని తన డ్రెస్ తీసి ఆమె తొడల మీద కప్పే ప్రయత్నం చేశాడు ఇమాన్యుయేల్. డిజైనర్ సరిగ్గా చూసుకోలేదేమో అని కౌంటర్ వేశాడు. అది ఫ్యాషన్ రా అని వర్ష కౌంటర్ వేస్తూ.. నువ్ కూడా నీ జుట్టును ఎక్కడో పెట్టేశావ్ రా అని రివర్స్ కౌంటర్ వేసింది వర్ష.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp