engagement is over Jabardasth Varsha released video
Jabardasth Varsha : జబర్దస్త్ ఫేమ్ వర్ష అందరికీ సుపరిచితురాలే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఇమ్మానుయేల్ తో చేసే కామెడీ మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అందంతోపాటు కామెడీతో ఎంతగానో అలరించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు గురించి ఇంకా పలు ఫోటోషూట్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటది. వర్ష తన పేరిట యూట్యూబ్ ఛానల్ లో పలు ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.
engagement is over Jabardasth Varsha released video
ఈ రకంగానే ఇటీవల నిశ్చితార్థం అయిపోయినట్లు త్వరలోనే పెళ్లి కొడుకు ఎవరో రివిల్ చేయబోతానని వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చీరలు మరియు నగలు ఇంకా మేకప్ వేసుకునే విధానాన్ని చూపించారు. దీంతో వీడియో చూసిన వారు నిజంగానే వర్షకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమోనని అనుకున్నారు. కాని చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది వర్ష. ఈ వీడియో తనది కాదని రాకేష్- సుజాతల… నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో అని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో వర్ష పోస్ట్ చేసిన ఈ నిశ్చితార్థం వీడియో పై ఒకింత నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
engagement is over Jabardasth Varsha released video
ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి గుర్తింపు క్రేజ్ కలిగి ఉండి కూడా యూట్యూబ్ లో వ్యూస్ కోసం… నిశ్చితార్థం అయిపోయింది అని ఈ రకంగా హెడ్డింగులు పెట్టి వీడియోలు పోస్ట్ చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి పిల్ల చేష్టలు చేస్తే ఉన్న పాపులారిటీ క్రేజ్… అమాంతం పడిపోతాయని చెప్పుకొస్తున్నారు. పెళ్లి ఇంకా నిశ్చితార్థం అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. అటువంటి వాటిని కూడా ఉపయోగించి ఈ రీతిగా వీడియోలు పెట్టి అభిమానులను ఆందోళనలకు గురి చేయటం దారుణమని మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు.
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
This website uses cookies.