Jabardasth Varsha : బ్లాక్ చీరలో సరికొత్త లుక్స్ తో… నడుము మరియు బ్యాక్ అందాలు చూపిస్తున్న జబర్దస్త్ వర్ష..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 23, 2022, 10:40 am

Jabardasth Varsha : ఎంటర్టైన్మెంట్ రంగంలో జబర్దస్త్ ద్వారా అనేకమంది ఆర్టిస్ట్ లు.. యాంకర్ లు మంచి గుర్తింపు పొందడం తెలిసిందే. ఈ షో ద్వారానే అనసూయ, రష్మీ, Anasuya, Rashmi, తిరుగులేని పాపులారిటీ సంపాదించారు. ఈ తరహాలోనే జబర్దస్త్ వర్షా, Jabardasth Varsha, కూడా గుర్తింపు సంపాదించింది. టెలివిజన్ ప్రేక్షకులకు జబర్దస్త్ వర్షా,Jabardasth Varsha, గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈషో ద్వారా అతి తక్కువ టైంలోనే

తెలుగు బుల్లితెర ప్రేక్షకులలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో పలుషోలలో అవకాశాలు అందుకుంటూ సందడి చేస్తుంది. ఒకపక్క బుల్లితెరలో మరోపక్క సోషల్ మీడియా,Social media,లో రాణిస్తూ ఉంటది. ఈ క్రమంలో తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి యూత్ ని ఏంతగానో ఆకట్టుకుంటది. వీరేకి గానే చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియా,Social media,లో వైరల్ అవుతున్నాయి.

Jabardasth Varsha black saree photos viral in social media

Jabardasth Varsha black saree photos viral in social media

బ్లాక్ చీర,Black saree,లో నడుము అందాలతో పాటు బ్యాక్ అందాలు చూపించి.. సరికొత్త లుక్స్ తో సెగలరేపుతోంది. కొన్ని ఫోటోలలో ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ.. వర్షా ఇచ్చిన ఫోజులకు కుర్రోళ్ళు కామెంట్లతో మరింత సెగ పుట్టిస్తున్నారు. బ్యాక్ అందాలతో పాటు…నాభి అందాలతో… వర్ష పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లూజ్ హెయిర్… బ్లాక్ చీరలో వర్ష అందాలకు… యూత్ మొత్తం అట్రాక్టివ్ అవుతూ ఉంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp