Tamannaah : మాంచి సౌండ్ పార్టీ ని పట్టింది గా .. తమన్నా కాబోయే మొగుడి బిజినెస్ ఇదే .. డైలీ సంపాదన ఎన్ని కొట్లో తెలుసా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannaah : మాంచి సౌండ్ పార్టీ ని పట్టింది గా .. తమన్నా కాబోయే మొగుడి బిజినెస్ ఇదే .. డైలీ సంపాదన ఎన్ని కొట్లో తెలుసా !

Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగులో హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయమయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో నటిస్తూ వస్తుంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్ ని గడుపుతుంది. అయితే తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి తమన్నా కి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,4:20 pm

Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగులో హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయమయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో నటిస్తూ వస్తుంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్ ని గడుపుతుంది. అయితే తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి తమన్నా కి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య తమన్నా పై వచ్చిన పెళ్లి వార్తలను వెంటనే ఖండించింది. అయితే ఇప్పుడు మళ్లీ తమన్నా కి సంబంధించిన

పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈసారి తమన్నాపై వచ్చిన పెళ్లి వార్త తో తమన్నా సైలెంట్ గా ఉండడంతో ఈ పెళ్లి నిజమే అని నెట్టింట్లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈమధ్య తమన్నా చేసే సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మూడు పదుల వయసు దాటేయడంతో ఇంట్లో కూడా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చి ఉంటుంది. దీంతో తమన్నా తన తల్లిదండ్రులు చూసిన వరుడిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి వారు ముంబైకి చెందిన ఓ బిజినెస్ మాన్ తో తమన్నా ఇచ్చి వివాహం చేయబోతున్నారని టాక్. మరి తమన్నా ఈ వార్తలపై మళ్లీ ఏమైనా రియాక్ట్ అవుతుందా అలాంటిది

heroin Tamannaah Bhatia marriage gossip

heroin Tamannaah Bhatia marriage gossip

ఏమీ లేదు అని ఖండిస్తుందా లేకపోతే సైలెంట్ గా ఉండి పెళ్లికి కొన్ని రోజులు ముందు కన్పామ్ చేస్తుందని వేచి చూడాలి. ఇదంతా నిజమో కాదో తెలియదు కానీ తమన్నాను చేసుకోబోయే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అని, అతని వ్యాపారం కోట్లలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం తమన్న చిరంజీవితో బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఇక తెలుగులో చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మహేష్, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపును పొందింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది