Keerthy Suresh : స్విమ్మింగ్ పూల్ లో తడిసి ముద్దయిన కీర్తి సురేష్ అందాలు ఫోటోస్ వైరల్…!!
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతోపాటు కుర్ర హీరోలు న్యాచురల్ స్టార్ నాని, నితిన్ మరి కొంతమంది హీరోలతో నటించడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 2018 వ సంవత్సరంలో దివంగత అందాల నటి సావిత్రి బయోపిక్ “మహానటి”లో టైటిల్ రోల్ పోషించి సరిగ్గా సావిత్రికి
తగ్గ నటన సిల్వర్ స్క్రీన్ పై చేసి జాతీయ అవార్డు అందుకోవటం సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుని దక్షిణాది సినిమా రంగంలో మహా మహుల చేత శభాష్ అనిపించుకుంది. మహానటి సినిమా చూసిన తర్వాత కచ్చితంగా కీర్తి సురేష్ తో సినిమా చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తాను చేస్తున్న “బోలాశంకర్” సినిమాలో చెల్లెలు పాత్రలో
కీర్తి సురేష్ కి చిరంజీవి అవకాశం ఇవ్వటం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటది. ఈ తరహాలోనే ఇటీవల థాయిలాండ్ టూర్ వెళ్లిన సమయంలో ఫోటోలు దిగటం జరిగింది. ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో… స్విమ్మింగ్ పూల్ లో ఎద అందాలను చూపిస్తూ కీర్తి సురేష్ అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. బ్యాక్ అందాలతో పాటు ఫ్రెంట్ అందాలు.. కుర్ర కరుని సెగలు పుట్టించేలా చేస్తున్నాయి.