Heroine : ఫాదర్ ఏజ్ ఉన్న వ్యక్తితో ఈ హీరోయిన్ ప్రేమాయణం సంగతి మీకు తెలుసా?

 Authored By mallesh | The Telugu News | Updated on :5 November 2021,7:40 pm

Heroine : సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ వరల్డ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ అవకాశాల కోసం చాలా మంది ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే, మరీ ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్ అవాలనుకుని ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వస్తుంటారు. ఒకే ఒక్క చాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. అలా ఒక్కసారి అవకాశం వస్తే కనుక తమను తాము ప్రూవ్ చేసుకుంటామని అంటుంటారు.ప్రజెంట్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. హీరోయిన్ అవాలనుకుని పధ్నాలుగేళ్లకే ఇంటి నుంచి పారిపోయి వచ్చింది.

heroine loved his father aged person

heroine loved his father aged person

`

హిమాచల ప్రదేశ్ స్టేట్‌లోని బంగ్లా అనే విలేజ్‌లో పుట్టిన కంగన..ప్రజెంట్ కాంట్రవర్సీస్‌కు కేరాఫ్‌గా ఉంటోంది. అయితే, ఈ భామ తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడిందట. ముంబైలో కెరీర్ స్టార్ట్ చేసే క్రమంలో తిండి తిప్పలు లేకుండా చాలా రోజుల పాటు ప్లాట్ ఫామ్‌పైనే ఉండిపోయిందట కంగన. అవకాశాల కోసం ఎన్నో సార్లు ప్రయత్నించిన కంగనను ఓ రోజు..కాఫీషాపులో చూశాడట అనురాగ్ బసు. అలా అనురాగ్ బసు ఇచ్చిన చాన్స్‌తో కంగన సిల్వర్ స్క్రీన్‌పైన మెరిసింది. అలా అందివచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకుని కంగన ప్రజెంట్ నేషనల్ వైడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో కంగన తన తండ్రి వయసున్న ఆదిత్య పంచోలీతో ప్రేమాయణం జరిపిందని అప్పట్లో బీ టౌన్ సర్కిల్స్‌లో టాక్ నడిచింది.

Heroine : హీరోయిన్ అవాలని 14 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయిందామె..

ఆ తర్వాత కంగన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తోనూ ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఇకపోతే కంగనా రనౌత్ సినిమా కెరీర్ విషయానికొస్తే.. ప్రజెంట్ ఆమె టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది. ఇటీవల ఆమె ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కంగన నటించిన ‘తలైవి’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత బయోపిక్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి