Meenakshi Chaudhary : అబ్బా .. నువ్ అలా చూపిస్తే అబ్బాయిలు సచ్చిపతారే తల్లీ !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 8, 2023, 11:00 am

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి తెలుసు కదా. టాలీవుడ్ లో ప్రస్తుతం తను స్టార్ హీరోయిన్. ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో వెండి తెర మీదికి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. నిజానికి ఈమె ఒక మోడల్. మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నది. మోడల్ గా రాణిస్తూనే తెలుగు సినిమాల్లో అవకాశం రావడంతో నటించడం స్టార్ట్ చేసింది. కానీ.. ఆ సినిమా తనకు అంతగా పాపులారిటీని ఇవ్వలేదు కానీ.. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమా తనకు బాగా గుర్తింపు ఇచ్చింది.

heroine meenakshi chaudhary pics in forest go viral

heroine meenakshi chaudhary pics in forest go viral

ఆ తర్వాత హిట్ 2లోనూ నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. మీనాక్షి చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులను అలరించింది. దీంతో పలు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు మీనాక్షికి వస్తున్నాయి. ఇటీవల విశ్వక్సేన్ సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. సినిమాల షూటింగ్ కు ఏమాత్రం గ్యాప్ దొరికినా మీనాక్షి వెంటనే ప్రకృతి ఒడిలోకి చేరుకుంటుంది. తనకు ప్రకృతి అంటే అంత ఇష్టం మరి.

Meenakshi Chaudhary reveals the HITverse

Meenakshi Chaudhary : ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న మీనాక్షి ఫోటోలు వైరల్

మీనాక్షి చౌదరి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షూటింగ్ కు విరామం దొరకడంతో ఫారెస్ట్ కు వెళ్లి అక్కడ ప్రకృతిని ఆస్వాదించింది మీనాక్షి. అక్కడ పొట్టి డ్రెస్సు వేసుకొని వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ స్విమ్ షూట్  వేసుకొని అక్కడే ఉన్న ఒక నీటి కుంటలో జలకాలు ఆడుతూ మీనాక్షి చౌదరి రచ్చ రచ్చ చేసింది. స్విమ్ సూట్ లో తన తొడల అందాలు చూపించి కుర్రాళ్లను మీనాక్షి రెచ్చగొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp