Heroine : ప్యాంట్ జారిపోయినా అలాగే ఫోటో షూట్ చేసి ఫోటోస్ అప్లోడ్ చేసింది .. సెగలు పుట్టిస్తోంది..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 24, 2023, 9:40 pm

Heroine : నేటి తరం హీరోయిన్లు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. అవకాశం వస్తే వెబ్ సిరీస్ లు, షార్ట్ మూవీస్ లోనూ నటించేందుకు ఓకే చెబుతున్నారు. అందుకే.. నేటి తరం హీరోయిన్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఓవైపు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉన్నా కూడా ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కొందరు వదులుకోవడం లేదు. మరికొందరు వెబ్ సిరీస్ ల ద్వారా స్టార్లు అయిపోతున్నారు. అలాంటి వాళ్లలో ఒకరు రివా చౌదరి. అవును.. తను వెబ్ సిరీస్, సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో హద్దు మీరి మరీ తను ప్రవర్తించే తీరును చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.తాజాగా రివా చౌదరి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. నిజానికి.. అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు ఈ సుందరి. ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ని అందాలు చూపిస్తూ, అందాలు ఆరబోస్తూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాత్ రూమ్ కు వెళ్లిన రివా చౌదరి.. అక్కడ ప్యాంట్ విప్పి కమోడ్ మీద కూర్చొని పేపర్ అడ్డ పెట్టుకొని ఫోటోలు దిగింది.

Heroine reeva choudary latest photo goes viral

Heroine reeva choudary latest photo goes viral

Heroine : బాత్ రూమ్ లో డర్టీ పిక్

తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా పేపర్ అడ్డు పెట్టి ఫోటోషూట్ తీసుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్యాంట్ జారిపోతున్నా పట్టించుకోకుండా తన అందాలను మొత్తం ఆరబోసింది. తొడ పార్ట్ మొత్తం కనిపించేలా.. పైన ఎద అందాలు కూడా కనిపించేలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. నెటిజన్లు అయితే తన అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. కాస్త అయినా అందాలు దాచుకో.. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp