Heroine Tabu about sukham comments
Heroine Tabu : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన అందాల భామ టబు అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. బాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లిన ఈ హీరోయిన్ తన హాట్ లుక్స్ తో ఒకప్పటి యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కించేసింది. అయితే అప్పుడు కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు సుఖ పడుతున్నా అంటూ చెబుతుంది టబు. కెరీర్ ఎలా మొదలైంది.. ఎక్కడ మొదలైంది అన్నది పక్కన పెడితే ఇండియన్ యాక్ట్రెస్ లో టబు కూడా ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఐడెంటిటీ రావడానికి తనకు వచ్చిన టైం లో కష్టపడటమే అంటుంది టబు.
ఇప్పుడు కూడా టబు తన వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఏడాదిన్నర పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను.. మనకు పని కుదిరినప్పుడు కష్టపడి పనిచేయాలి అలా కాకుండా టైం పాస్ చేస్తే ఏమి ఉండదని అంటుంది టబు. ఈ ఏడాదిన్నర టైం లో తను చాలా కష్టపడ్డానని అందుకే ఇప్పుడు సుఖ పడుతున్నానని అన్నది టబు. ముదురు హీరోయిన్ గా మారినా సరే టబుకి ఇప్పటికీ అక్కడ ఇక్కడ ఛాన్సులు వస్తున్నాయి.మరీ ముఖ్యంగా తెలుగులో ఆమెకి ఛాన్సులు వస్తున్నాయి. త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో ఆమె తెలుగులో చాలా గ్యాప్ తో తెలుగు ఆడియన్స్ ని అలరించింది.
Heroine Tabu about sukham comments
టాలీవుడ్ స్టార్ హీరోకి మదర్ పాత్రలో చేసి షాక్ ఇచ్చింది టబు. ఒకప్పుడు తన అంద చందాలతో అదరగొట్టిన టబు ఇప్పటికీ బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో సత్తా చాటుతుంది. మరి టబు చేసే సినిమాలు ఆమె కెరీర్ ని మరింత క్రేజ్ తెస్తాయేమో చూడాలి. టాలీవుడ్ టాప్ హీరోతో టబు ప్రేమాయణం అందరికి తెలిసిందే అయితే ఆమె బాలీవుడ్ వెళ్లాక సినిమాలతో బిజీగా మారి కెరీర్ మీదే దృష్టి పెట్టింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్న టబు తన పెళ్లి గురించి అడిగితే మాత్రం మాట దాటేస్తుంది.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.