Mahash babu Namratha : మహేశ్ బాబుకు రెండేళ్లు దూరమైన నమ్రత.. ఎంత పెద్ద గొడవ జరిగిందంటే..?
Mahash babu Namratha : సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లు కలిసి ఉన్నాక ఏవేవో మరస్పర్ధల కారణంగా విడిపోవడం కూడా కామన్. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా వార్త పత్రికలు, మీడియా చానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై చూస్తూనే ఉంటాం. అందులో కొన్న నిజంగా జరిగినవి ఉంటాయి. మరికొన్ని ఊహజనితంగా రాసుకొస్తాయి ప్రసార మాధ్యమాలు.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరెంజ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయి మరల హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు చాలానే ఉన్నారు. అంతే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఉదా.. నాగార్జున, పవన్ కళ్యాణ్..
అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో లవ్ మ్యారేజ్ చేసుకుని ఇన్నాళ్లు కలిసున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ జంట ఏదన్న ఉందంటే అది సూపర్ స్టార్ మహేశ్ బాబు- నమ్రత జంటని అందరూ చెప్పుకుంటారు. వంశీ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇటీవల విడాకులు తీసుకున్న సామ్-చైతూ జంట కూడా వీరిలానే సక్సెస్ ఫుల్ అవుతుందనకున్నారు చాలా మంది. కానీ అనుకోని కారణాల సామ్, చై తమ వివాహ బంధానికి బ్రేక్ తీసుకున్నారు.

humility two years away from Mahash babu
Mahash babu Namratha : మహేశ్ నమ్రత ఎందుకు దూరమయ్యారు..
ఇక దాంపత్య జీవితంలో గొడవలు కామన్.. మహేశ్ -నమ్రత పెళ్లి చేసుకున్న కొత్తలో వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయట. మహేశ్ కోసం సినిమాలు మానేసిన నమ్రత.. ఎన్నోసార్లు సర్దుకుపోయిందట.. కానీ ఓ సారి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగగా నమ్రత ముంబై వెళ్లిపోయిందట.. ఏకంగా రెండేళ్లు మహేశ్‌కు దూరంగా ఉందట.. చివరకు ఫ్యామిలీ మెంబర్స్ సూచన మేరకు మహేశ్ నమ్రతను బతిమాలి తన వద్దకు పిలుపించుకున్నారట.. ఆ తర్వాత వీరిద్దరు నార్మల్ గానే ఉన్నారు. ఇప్పటివరకు మళ్లీ వీరిమధ్య అలాంట గొడవ జరగలేదు. వీరి ఇన్నేళ్ల సంతోషకరమైన జీవితంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతం, సితార వీరిద్దరు అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం.