Anasuya : చాలా రోజుల తరువాత ఎక్కొచ్చు కదా?.. అనసూయపై ఆది డబుల్ మీనింగ్ డైలాగ్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : చాలా రోజుల తరువాత ఎక్కొచ్చు కదా?.. అనసూయపై ఆది డబుల్ మీనింగ్ డైలాగ్!

Anasuya హైపర్ ఆది, అనసూయ Anasuya ల కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జబర్దస్త్ షోలో వేసే పంచులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక అందులో మరీ ముఖ్యంగా ఆది,అనసూయ మధ్య వచ్చే సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నిన్న వచ్చిన ఎపిసోడ్‌లో ఆది స్కిట్ బాగానే పేలింది. చాలా రోజులు తరువాత రంగస్థలం మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ను ఆది ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :1 October 2021,5:50 pm

Anasuya హైపర్ ఆది, అనసూయ Anasuya ల కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జబర్దస్త్ షోలో వేసే పంచులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక అందులో మరీ ముఖ్యంగా ఆది,అనసూయ మధ్య వచ్చే సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నిన్న వచ్చిన ఎపిసోడ్‌లో ఆది స్కిట్ బాగానే పేలింది.

hyper aadi anasuya and mahesh in jabardasth

hyper aadi anasuya and mahesh in jabardasth

చాలా రోజులు తరువాత రంగస్థలం మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ను ఆది ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. తన సినిమాల పరిస్థితి, అవకాశాల మీద కౌంటర్లు వేశాడు. నేనూ నాగార్జున అనే చిత్రం గురించి మాట్లాడుతూ దాని పరువుతీసేశాడు. ఆ మూవీ తరువాత తనకు అవకాశాలు రాకుండా పోయాయ్ అని సెటైరికల్‌గానే మహేష్ తన మీద తాను కౌంటర్లు వేసుకున్నాడు.

hyper aadi anasuya and mahesh in jabardasth

hyper aadi anasuya and mahesh in jabardasth

మహేష్ ఎంట్రీపై అనసూయ కామెంట్ Anasuya

అయితే మహేష్ ఎంట్రీలోనే తన స్టైల్లో స్టెప్పులు వేస్తూ ఊగిపోయాడు. చాలా రోజుల తరువాత జబర్దస్త్ స్టేజ్ ఎక్కాడు కదా? దాని వైబ్రేషన్స్ అయి ఉంటాయ్ అని మహేష్ మీద అనసూయ కౌంటర్లు వేసింది. ఆ వెంటనే ఆది అందుకుని.. నువ్ కూడా చాలా రోజుల తరువాత ఎక్కొచు కదా? మేం కూడా నీ వైబ్రేషన్స్ చూస్తాం అని అనసూయపై దారుణంగా కామెంట్ చేశాడు.

hyper aadi anasuya and mahesh in jabardasth

hyper aadi anasuya and mahesh in jabardasth

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది