Hyper aadi : హైపర్ ఆది సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. ఏదైనా ఉంటే ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో అప్పుడప్పుడు స్పందిస్తుంటాడు. ఆయనకు ట్విట్టర్ ఖాతా లేదు. కానీ ఆయన పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ తెగ హల్చల్ చేస్తుంటుంది. పవన్ కళ్యాణ్ పోసానీ కృష్ణ మురళీ ఇష్యూను ఉద్దేశించి హైపర్ ఆది పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ దారుణమైన ట్వీట్ బయటకు వచ్చింది. అది నిజంగానే హైపర్ ఆది వేశారనుకోవడంతో నానా రచ్చ జరిగింది.
ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘పవన్ కళ్యాణ్ తప్పుచేశాడని ఏ ఒక్కడు నిరూపించిన మళ్లీ బతికిఉండగా ఆయన పేరు ఎత్తను.. మీకే సపోర్ట్ చేస్తా.. అధికారం మీది మీరు మగాళ్లు అయితే ఒక అమ్మాకి అబ్బకి పుట్టుంటే నిరూపించండి’, ‘చెప్పుతో కొట్టాలి ఈ లేబర్ ముండా కొడుకు పోసాని క్రిష్ణమురళిని. వాడు మాట్లాడేది వాడికే అర్థం కాదు. పవన్ కళ్యాణ్‌కి నీతులు చెప్తున్నాడు’ అంటూ హైపర్ ఆది పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ పడింది.
అయితే దానిపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఫేస్ బుక్ వేదికగా ఓ వీడియోను వదిలాడు.‘నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు.. నా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ పోస్ట్ చూసి నాకు కొంతమంది రిలేటెడ్‌గా కామెంట్స్ పెడుతున్నారు.
నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. ఈ విషయంపై సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేస్తున్నాను. ఎవరూ కూడా ఆ ఫేక్ అకౌంట్‌ని నమ్మొద్దు.. నా పేరుతో అఫీషియల్‌గా ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది. ఏదైనా ఉంటే లైవ్‌కి వచ్చి మాట్లాడతా తప్ప ఇలాంటి పోస్ట్‌లు పెట్టను.. నాకు ఎటువంటి అకౌంట్‌లు లేవు. దయచేసి ఎవరూ రెస్పాండ్ కాకండి’ అని వేడుకున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.