Jabardasth Avinash : అనారోగ్యం పాలైన అవినాష్.. కమెడియన్ ప్రస్తుత పరిస్థితి ఇదే

Jabardasth Avinash జబర్దస్త్ అవినాష్ కాస్తా Jabardasth Avinash ఇప్పుడిప్పుడు కామెడీ స్టార్స్ అవినాష్‌గా మారిపోతోన్నాడు. బిగ్ బాస్ అవినాష్ అని చాలా తక్కువ మంది సంబోధిస్తుంటారు. చాలా మంది ముక్కు అవినాష్ అనే అంటారు. అలా మొత్తానికి అవినాష్‌కు మాత్రం మంచి పేరే ఉంది. సోషల్ మీడియాలోనూ ఇక అవినాష్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన గ్యాంగుతో కలిసి దుమ్ములేపుతుంటాడు. శ్రీముఖి, ఆర్జే చైతూ, శ్రీముఖి సోదరుడు శుశ్రుత్, తమన్నా, విష్ణుప్రియలతో కలిసి రచ్చ చేస్తుంటాడు.

Jabardasth Avinash Suffers From Viral Fever

ఈ మధ్య శ్రీముఖి వరుసగా కొన్ని వీడియోలను షేర్ చేసింది. బోనాల జాతర అంటూ వరుసబెట్టి వీడియోలను వదిలింది. ఇందులో ఆర్జే చైతు, అవినాష్, శ్రీముఖి, తమన్నా సింహాద్రి, శుశ్రుత్ కలిసి రచ్చ చేశారు. అంతకు ముందు అవినాష్ Jabardasth Avinash బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక అందులోనే తనకు కాబోయే శ్రీమతి అనూజతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా కానిచ్చేశాడు. ఇలా అంతా బాగానే ఉంది. కానీ తాజాగా అవినాష్ ఆనారోగ్యానికి గురయ్యాడు.

Avinash On Sreemukhi Secrets At Home

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న అవినాష్ Jabardasth Avinash

అసలే ఇప్పుడు సీజన్ ఏమీ బాగా లేదు. అందరూ కూడా వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో బాధపడుతున్నారు. అవినాష్‌కు కూడా వైరల్ ఫీవర్ అటాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అవినాష్ తన ఆరోగ్య పరిస్థితి మీద అప్డేట్ ఇచ్చాడు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని తెలిపాడు. మెల్లిగా కోలుకుంటున్నాను అని వైరల్ ఫీవర్ తగ్గుతోందని చెప్పుకొచ్చాడు. బయట వాతావరణం ఏమీ బాగాలేదని, ఊహించలేకపోతోన్నాం.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని కోరాడు.

Avinash Lend money from srimukhi getup srinu and chammak chandra

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

30 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

11 hours ago