
Hyper Aadi : పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపులకి దిగుతున్న హైపర్ ఆది..!
Hyper Aadi : పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా హైపర్ ఆదికి పేరుంది. ఆయన మొన్న జరిగిన ఎన్నికలలో పవన్ కోసం పిఠాపురం వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే నేను రియాక్ట్ అవుతా. నాకు అన్ని విషయాల్లో ప్రేరణ పవన్ కళ్యాణ్ గారు. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. వ్యక్తిగతంగా ఎవరికీ శత్రువులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యపై మాట్లాడతారు తప్పితే.. వ్యక్తిగతంగా దూషించరు. ఆయన ఎవర్నీ ఏమీ అనరు.. కేవలం సమస్యపై మాట్లాడతారు. ఆయన బాటలో ప్రయాణించే మేము కూడా అంతే ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించము అంటూ పవన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారు.
అయితే తాజాగా హైపర్ ఆది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని బెదిరించడం చర్చనీయాంశం అయింది. వివరాలలోకి వెళితే తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. బంతి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అందరూ” అని చెప్పగా పండు “ఏంటి నువ్వు కూడా ఛాలెంజ్ మరిచిపోయావా వాళ్లు వచ్చి కూర్చోవాలి మనం గెలిచాం లాస్ట్ రౌండ్” అని చెబుతాడు.హైపర్ ఆది వెంటనే “ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గు లేదా మీకు” అంటూ హైపర్ ఆది రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత హైపర్ ఆది “నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా.
Hyper Aadi : పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపులకి దిగుతున్న హైపర్ ఆది..!
ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయ్యాక ఆరెంజ్ జ్యూస్ 500 రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్” అని పంచ్ వేయగా ఆ పంచ్ ఆకట్టుకుంది.ఆ తర్వాత పండు\ “నువ్వెన్ని చెప్పినా ఈరోజు తగ్గేది లేదు.అడ్డొస్తే తొక్కి పడేస్తా” అని చెప్పగా హైపర్ ఆది వెంటనే “మనం ఎవరి తాలూకానో తెలుసా నీకు పిఠాపురం గుర్తుందా” అని కామెంట్లు చేశారు. ఈ నెల 26వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ షోకు బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి.ఢీ షోకు హన్సిక జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.ఢీ షో బుల్లితెర డ్యాన్స్ షోలలో స్పెషల్ షోగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటోంది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.