
Intinti Gruhalakshmi Kasthuri Love Story With Akkineni Nagarjuna
Intinti Gruhalakshmi Kasthuri : తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మధుడిగా ఎవరు ఫేమస్ అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు కింగ్ నాగార్జున అని. ఆయన కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు చాలా మంది హీరోయిన్లు నాగార్జున అంటే ఇష్టపడేవారని తెలిసింది. అమ్మాయిలను తన వెంట తిప్పుకునేలా చేయడంలో నాగ్‌కు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందట. అందుకే ఆయన్ను పెట్టి మన్మధుడు సినిమా తీశారని టాక్. ఆ సినిమా కూడా వరల్డ్ వైడ్‌గా మంచి విజయం సాధించింది. అమెరికాలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాల్లో అ అప్పట్లో మన్మధుడు నిలిచింది. తెలుగు సినిమాలు అమెరికాలో పెద్దగా ఆడేవి కాదు. అయితే ఆ రికార్డను మన్మధుడు బ్రేక్ చేసిందట.
నాగార్జున కెరీర్ మంచి దశలో ఉన్న టైంలో ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్ టబు కూడా నాగ్ పై మనసు పారేసుకుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి సిసింద్రీ సినిమాలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే నాగ్ మొదటి మ్యారేజ్ తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిసి టబు కామ్ అయిపోయి బాలీవుడ్ వెళ్లిపోయిందట. ఇక అన్నమయ్య సినిమాలో నాగార్జునతో కలిసి యాక్ట్ చేసిన కస్తూరి ఆయన్ను తొలిసారి చూడగానే ప్రేమలో పడిపోయానని పేర్కొంది. షూటింగ్ స్పాట్‌లో ఆయన తనకు షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆరోజు వేరే ఎవరికీ తాను షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పేర్కొంది.
Intinti Gruhalakshmi Kasthuri Love Story With Akkineni Nagarjuna
కస్తూరి నాగార్జునతో ఆకాశవీధిలో సినిమాలోనూ యాక్ట్ చేసింది.నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని ఈ యాక్టర్ వెల్లడించింది. ప్రస్తుతం కస్తూరి బుల్లితెర మీద గృహలక్ష్మీ సీరియల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. దీనిని బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. గృహలక్ష్మీ సీరియల్ తనకు మంచి పేరు తీసుకువచ్చింని కస్తూరి పేర్కొంది. సినిమాలు, సీరియల్స్‌లో చాలా పద్దతిగా కనిపించే కస్తూరి సోషల్ మీడియాలో మాత్రం ఒక్కోసారి వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేస్తుంటుంది. ఇప్పటి యంగ్ హీరోయిన్లకు షాక్ ఇచ్చే రేంజ్‌లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. అంతే కాకుండా వీలైనప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.