Mrunal Thakur : ఇదేం పిచ్చి ఈ పిల్లకి .. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న స్టార్ హీరోనే పెళ్లి చేసుకుంటా అంటున్న మృణాల్ ఠాకూర్ ..!

Authored By aruna | The Telugu News | Published on: July 26, 2023, 9:00 pm

Mrunal Thakur : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా చేయకపోయినా అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో ప్రతిదీ వైరల్ అవుతుంది. తాజాగా ఓ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె ఎవరో కాదు ‘ సీతారామం ‘ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది.

అయితే మృణాల్ ఠాకూర్ పెళ్లి అయిన ఓ స్టార్ హీరో ప్రేమలో పడిపోయిందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ న్యాచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్లో ఆయనను దగ్గర నుంచి చూసిన ఈ బ్యూటీ ఆయనతో ప్రేమలో పడిపోయిందట. నాని అమ్మాయిలతో బిహేవ్ చేసే పద్ధతి, ఆయన చూపించే కేరింగ్, లవ్ ఎఫెక్షన్ కి మృణాల్ పడిపోయిందట. పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయిందట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Intresting news about Mrunal thakur

Intresting news about Mrunal thakur

నాని లాగా ఉండే అబ్బాయిని చేసుకోవడం ఒకే కానీ అతడినే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ నానికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలాంటి నాని పెళ్లి చేసుకోవడం ఏంటి అని జనాలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే మరణాలు ప్రస్తుతం నాని సినిమాలో నటిస్తోంది ఈ సినిమాతో పాటు మరో నాలుగు తేడా ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఇంకా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నట్లు సమాచారం.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp