Rashmika Mandanna : అత‌నితో రష్మిక మందన్నాకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటా.. ఇదిగో సాక్ష్యం ..!

Authored By aruna | The Telugu News | Published on: August 4, 2023, 10:00 am

Rashmika Mandanna : తెలుగు ఇండస్ట్రీలోకి ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందనా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అక్కడ కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల జోడికి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు.

ఆ సినిమా టైంలో వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఇక బయట కూడా రష్మిక విజయ్ లు కలిసి కనిపించడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ నడుస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే వీటిపై రష్మిక మా మధ్య అలాంటిది ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రష్మిక కి ఎప్పుడో పెళ్లి అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే రష్మిక ఇటీవల ఓ ప్రమోషన్ ఈవెంట్లో తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు అంటూ రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. దీంతో జనాలు సైతం షాక్ అయిపోయారు .

Intresting news about Rashmika Mandanna

Intresting news about Rashmika Mandanna

నరుటో అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు ఆ నరుటో ఎవరా అంటూ ఆరా తీయ్యడం మొదలుపెట్టారు . అయితే నరుటో అనేది ఎవరో కాదు ఫేమస్ అయిన ఎనిమి సిరీస్ లో ఒక పాత్ర పేరు . కేవలం రష్మిక మందన్నానే కాదు చాలామంది ఈ పాత్రకు ఫ్యాన్స్ ఉన్నారు . వాళ్ళల్లో ఒకరుగా రష్మిక మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె నరుటో గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారింది .

aruna

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp