Punarnavi Bhupalam : గేతో ఎఫైర్ పెట్టుకున్న పునర్నవి.. ప్రెగ్నెంట్ అంటూ న్యూస్.. మ్యాటరేంటో చెప్పేసిన భూపాలం

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 11, 2023, 2:20 pm

Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం తెలుసు కదా. బిగ్ బాస్ తో తను బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉన్న పునర్నవి.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం  రాహుల్ ను పక్కన పెట్టేసింది. బిగ్ బాస్ 3 లో ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. బయట కూడా వాళ్ల రిలేషన్ షిప్ అలాగే ఉంటుందని భావించారు కానీ.. అది జరగలేదు. నిజానికి పునర్నవి బిగ్ బాస్ కంటే ముందు నుంచే హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. కానీ.. ఏ సినిమా అంతగా ఆడలేదు.

is tollywood actress Punarnavi Bhupalam pregnant

is tollywood actress Punarnavi Bhupalam pregnant

తనకు ఉయ్యాల జంపాల సినిమా మాత్రమే కొంచెం పాపులారిటీని తీసుకొచ్చింది. అదే తన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత తనకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. కట్ చేస్తే తాజాగా పునర్నవి గర్భవతి అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అందులోనూ తను గే తో రిలేషన్ షిప్ లో ఉందని.. అతడితో కలిసి ఉండటం వల్ల ప్రెగ్నెంట్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆ పుకార్లపై పునర్నవి తాజాగా స్పందించింది.

is tollywood actress Punarnavi Bhupalam pregnant

is tollywood actress Punarnavi Bhupalam pregnant

Punarnavi Bhupalam : గే తో నన్ను గర్భవతిని చేయాలని అనుకున్నారా?

అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అతడితో నన్ను గర్భవతిని చేయాలని సోషల్ మీడియా అనుకుందా? ఇదివరకు నేను చచ్చిపోతున్నాను అంటూ పుకార్లు సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అంటున్నారు. అసలు తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి షేమ్ కల్చర్ ఉంది. ఈ మధ్య ఇది బాగా పెరిగిపోయింది. మీరు చూసేదేదీ నిజం కాదు. మీ కళ్లతో చూసేదంతా నిజం అనుకుంటే అది మీ తప్పు. ఇప్పటికైనా మేల్కొనండి.. అంటూ తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పలు ఆరోపణలు చేసింది పునర్నవి. చూద్దాం మరి పునర్నవి వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో?

Breaking News 2

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp