Eesha Rebba : సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు హడావుడి చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కారణం వీరికి పెద్దగా అవకాశాలు రాకపోవడమే. నార్త్, సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దకాలంగా ఏలుతూ వచ్చారు. అప్పట్లో సౌందర్య నుంచి నేటి రష్మిక మందన్నా, పూజా హెగ్డే ఇలా అందరూ పక్క రాష్ట్రాలకు చెందిన వారే. వీరికి ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయని అని అందరికీ అనుమానం రాక మానదు. వీరికి అందం, అభినయంతో పాటు తమ అందాలను ఆరబోయడంలో వీరు ముందున్నారు.
అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు సక్సెస్ రేటు కూడా ఉంది. కానీ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మాత్రం ఇంకా మెగా ఫోన్ పట్టుకోలేదు. ఈ అమ్మడు గ్లామర్ పరంగా ఓకే అనిపించుకున్నా.. అవకాశాలు మాత్రం పెద్దగా అందిపుచ్చుకోలేదు.ఈషా రెబ్బా అచ్చతెలుగు అమ్మాయి. పుట్టి పెరిగింది వరంగల్ టౌన్. మోడలింగ్ రంగం నుంచి గంపెడాశలతో సినిమా పరిశ్రమలోకి వచ్చింది. కానీ ఈ అమ్మడుకు హీరోయిన్ రోల్స్ పెద్దగా సక్సెస్‌ను తీసుకురాలేదు. ఈషా రెబ్బా టాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసింది. ఇందులో కొన్ని లీడ్ రోల్ కాగా, మరికొన్ని సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్, అంతకుముందు ఆ తర్వాత, బంధిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు,
అరవింద సమేత వీరరాఘవ, సుబ్రమణ్యపురం, సవ్యసాచి , పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతోనే కాకుండా కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా తన లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా నలుపు రంగు చీరలో మత్తెక్కిస్తోంది. కలువపూల కళ్లలతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఈషాను బ్లాక్ సారీలో చూసి యువత ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని టాక్. పొట్టి బట్టల్లో వింతగా కనిపించే ఈషా సారీలో ఇంత అందంగా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.