Nidhi Agarwal : అందాల ‘నిధి’.. ఇస్మార్ట్ బ్యూటీ ఎద అందాల జాతర

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 December 2021, 10:05 pm

Nidhi Agarwal : టాలీవుడ్ నటి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన హాట్ గ్లామర్ లతో కుర్రాళ్ళను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది. ఇక తన నటనతో కూడా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన అందంతో పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి సవ్యసాచి సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది.

Ismart beauty Nidhi Agarwal New pics

Ismart beauty Nidhi Agarwal New pics

ఆ తర్వాత పలు సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బాగా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp