Jabardasth Naresh : పొట్టొడిని వాడుకుని వదిలేద్దాం!.. జబర్దస్త్ నరేష్ విరహ వేదన.. బ్రేకప్ స్టోరీ

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2022, 12:00 pm

Jabardasth Naresh : జబర్దస్త్ నరేష్ అందరినీ నవ్విస్తుంటాడు. తన హైట్ తనకు ఎంతో మేలు చేసిందని చెబుతుంటాడు. తన లోపాన్ని తానే అధిగమించుకుని ఈ స్థాయికి వచ్చానని అంటాడు. కానీ మొదట్లో అందరూ తనను గేలీ చేసేవారంటూ నరేష్ తన గతాన్ని ఎన్నో మార్లు చెప్పుకొచ్చాడు. అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వారంటూ తన బాధనంతా కూడా వెల్లగక్కున్నాడు. అయితే తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఆదివారం రాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో నరేష్ తన లవ్ స్టోరీ గురించి వివరించాడు.

ఓ సాంగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌‌లో భాగంగా తన స్టోరీని మొత్తంగా వివరించాడు. మొదట్లో తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో.. తరువాత ఎలా మారిందో.. తరువాత ఎలా ముగిసిందో చెప్పుకొచ్చాడు. జడ్జ్‌గా వచ్చిన సదా.. ఆ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయింది. నిజంగానే ఫీల్ అయి చేశావ్.. నీకు రియల్‌గా జరిగిందా? అని అడిగేసింది సదా. అవును మేడం జరిగింది అంటూ నరేష్ అందరినీ ఏడిపించేశాడు. తన లవ్ స్టోరీ అంతా కూడా బాగానే ఉందట. కానీ చివరకు అసలు నిజం బయటకు వచ్చిందిట. ఆమెకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడట. ఇంకా ఆ పొట్టొడితోనే ఉన్నావా? అని అనడం..

Jabardasth Naresh Real Breakup Love Story in Sridevi Drama Company Promo

Jabardasth Naresh Real Breakup Love Story in Sridevi Drama Company Promo

ఆ పొట్టొడు చేసే ఈవెంట్ల డబ్బులన్నీ మనం లాగేసుకున్నాక బయటకు పంపేద్దాం.. వాడుకుని వదిలేద్దామని తన ప్రేయసి అంటుండగా.. ఆ మాటలు విన్నాడట. అలా నరేష్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పి అందరినీ ఏడిపించేశాడు. నరేష్ విరహ వేదన.. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ ఏడ్చేశారు. నరేష్ నవ్వుల వెనుక ఇంతటి విషాదం ఉందా? అని జనాలు కూడా అనుకుంటున్నారు. ఆ మోసం చేసిన లవర్ మీద అందరూ మండిపడుతున్నారు.

aruna

No bio available for this author.

  1. "Gold Rate Today : మ‌హిళ‌ల‌కు ఇదే మంచి చాన్స్‌.. బంగారం రూ.12,100, వెండి రూ.24,000 త‌గ్గిన ధ‌ర‌లు..!"

  2. "TDP YSRCP Janasena : టీడీపీ, వైసీపీ, జనసేనలో ఒకటే సమస్య.. అధిష్ఠానాలకు కొత్త స‌వాళ్లు..!"

  3. "US Green Card New Rules : అమెరికాలో ఉండే ఇండియ‌న్స్ కు బిగ్‌న్యూస్‌.. గ్రీన్ కార్డ్ కొత్త‌ రూల్స్ ఇవే..!"

  4. "VS Babu Passes Away : బ్రేకింగ్ న్యూస్‌.. విజయ్ పార్టీలో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత..!"

  5. "Telangana : గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త పింఛన్ల తేదీ ఖరారు.. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే?"

  6. "UPI MDR Charges : ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి గుడ్‌న్యూస్‌.. MDR ఛార్జీలు వారికి మినహాయింపు..?"

  7. "Jabardasth : జబర్దస్త్‌లోకి కెవ్వు కార్తీక్ రీఎంట్రీ.. రోహిణి ఏజ్‌పై రష్మి సెటైర్లు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp