Rakul Preet Singh : మ‌రోసారి అందాల రచ్చ‌.. ఎద అందాలు చూపిస్తూ మంటలు పెడుతున్న ర‌కుల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakul Preet Singh : మ‌రోసారి అందాల రచ్చ‌.. ఎద అందాలు చూపిస్తూ మంటలు పెడుతున్న ర‌కుల్

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,5:30 pm

Rakul Preet Singh : అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ ఒకప్పుడు తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉండేది. అమ్మడు మొదట్లోనే చాలా తొందరగా మంచి హీరోయిన్ గా క్రేజ్ అందకుంది. వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుంది. చివరిగా తెలుగులో కొండ‌పొలం సినిమా చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. అయితే బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ‌కు అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి.

ఇటీవ‌లి కాలంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందాల ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు వీలున్న‌ప్పుడ‌ల్లా అందాలు ఆర‌బోస్తూ నానార‌చ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెయిలింగ్ పై కూర్చొని అందాలు ఆరబోస్తుంది. స్ట‌న్నింగ్ లుక్‌లోర‌కుల్ అందాల ఆర‌బోత కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ర‌చ్చ‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు. తాజాగార‌కుల్ గ్లామ‌ర్ షో పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Rakul Preet Singh News pics

Rakul Preet Singh News pics

Rakul Preet Singh : ర‌కుల్ ర‌చ్చ అంతా వేస్ట్ అవుతుందా..

పెద్ద హీరోలతో అవకాశాలు అందుకునే రేంజ్ కు వచ్చేసరికి రకుల్ తడబడింది. ముఖ్యంగా కిక్ 2, స్పైడర్ వంటి సినిమాల విషయంలో కథ కాన్సెప్ట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఓకే చేసేసింది. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. రకుల్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలని గ్లామర్ డోస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలవాలని చూస్తునప్పటికి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అమ్మడు ఎలాంటి హాట్ స్టిల్ ఇచ్చినా కూడా గతంలో మాదిరిగా నెటిజన్లు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది