Jabardasth : జబర్దస్త్ బ్యూటీకి సినిమా పేరుతో చుక్కలు చూపించారట.. అలా నటించాలని ఒత్తిడి చేశారట

Advertisement

Jabardasth : జబర్దస్త్ కమెడియన్స్ ఒకప్పుడు చాలా కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కార్లలో తిరుగుతూ స్టార్ స్టేటస్ అనుభవిస్తూ సెలబ్రిటీల మాదిరిగా చలామణి అవుతున్నారు. కానీ ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొందరు కమెడియన్స్ ఏకంగా తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడ్డారట. అలాంటి రోజుల నుండి ఇప్పుడు కార్లలో తిరుగుతున్న రోజులు చూస్తున్నామంటూ జబర్దస్త్ కంటెస్టెంట్స్ ని దగ్గర నుంచి చూస్తున్నావారు అంటూ ఉంటారు.

jabardasth varsha faced problems at career starting
jabardasth varsha faced problems at career starting

జబర్దస్త్ లోకి రాక ముందు వర్ష కొన్ని సీరియల్స్ లో నటించింది. సినిమాల్లో కూడా నటించాలని ప్రయత్నించిందట. ఒకానొక సమయంలో వర్ష కి సినిమా అవకాశం ఇప్పిస్తామంటూ చుక్కలు చూపించారట. వర్ష ని ఇండస్ట్రీలో ఉన్న కొందరు ఆఫర్స్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆమె సహితుల వద్ద ఒకానొక సమయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందట. అందాలను చూపిస్తు నటించాలని ఆమెను ఒత్తిడి చేశారట. దాంతో చేతి వరకు వచ్చిన రెండు మూడు అవకాశాలను ఆమె వదులుకుందని తెలుస్తోంది.

Advertisement
jabardasth varsha faced problems at career starting
jabardasth varsha faced problems at career starting

అంతే కాకుండా పద్ధతిగా సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలు రాకపోవడంతో వదిలేసి సీరియల్స్ లో చేసింది. ఇప్పుడు జబర్దస్త్ లో స్టార్ సెలబ్రెటీ హోదాను అనుభవిస్తుంది. వర్ష కి ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది. ఇమాన్యుల్ తో ఈ అమ్మడు చేసే రొమాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా? కాదా? అనే విషయం తెలియదు. కానీ చాలా మంది మాత్రం వీరిద్దరి యొక్క జోడిని ఇష్టపడుతుంటారు. సుడిగాలి సుదీర్ మరియు రష్మి గౌతమ్ ల జోడి తర్వాత ఆ స్థాయి అభిమానులను సొంతం చేసుకున్న జోడి వీరిదే అనడంలో సందేహం లేదు.

Advertisement
Advertisement