jagapathi babu Salaar Movie First Look
Salaar Movie ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు jagapathi babu ‘లెజెండ్’ సినిమాకు ముందర అవకాశాలు లేక ఖాళీగానే ఉండిపోయారు. హీరోగా దాదాపు ఆయన కెరీర్ అయిపోయిన సమయంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.అంతే ఇక.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోనే బిజియెస్ట్ యాక్టర్ అయిపోయాడు. స్టైలిష్ విలన్‌గా మారిపోయి విలనిజానికి కేరాఫ్‌గా నిలిచాడు జగపతిబాబు jagapathi babu .
jagapathi babu Salaar Movie First Look
టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అంతటా పలు సినిమాల్లో నిలిచిపోయే క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు జగపతి. తాజగా మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు జగపతి. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.
‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టర్ ప్రభాస్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సలార్’ Salaar Movie . ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రంలో ‘రాజమనార్’గా జగ్గూభాయ్ నటించబోతున్నారు.
jagapathi babu Salaar Movie First Look
ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హోంబలె ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో జగపతిబాబు కనిపించనున్నారు. వైట్ గడ్డంతో బీడి కాలుస్తూ ఉన్న జగపతి బాబు లుక్ భయంకరంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే జగపతి బాబు ఈ సారి విలన్‌గా అదరగొడతారనే అనిపిస్తోంది. ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తి చేసింది మూవీ యూనిట్.
prashanth neel is going to you use same back drop for prabhas Salaar
తెలంగాణలోని రామగుండంలో ప్రభాస్, శ్రుతి హాసన్‌పై పలు కీలక సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉండగా, తాజాగా రివీల్ అయిన ‘రాజమనార్’లుక్ తో ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేశారు మేకర్స్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో ‘బసిరెడ్డి’గా కనిపించారు జగపతిబాబు. ఆ సినిమాలో కంటే వైలెంట్ లుక్ ‘సలార్’లో ఉందని అనిపిస్తుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.