janhvi kapoor : జాన్వీ కపూర్‌ బ్లూ ఫ్రాక్‌ లో బ్యాక్‌ షో. ఇలా చూపిస్తే ఎవ్వ‌రైనా ఆగుతారా అమ్మడు..?

janhvi kapoor అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల జాన్వీ కపూర్‌ janhvi kapoor కు ఈజీగా ఇండస్ట్రీలో ఎంట్రీ దక్కింది. అయితే కొందరు వారసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేక కనుమరుగవుతూ ఉంటారు. వారసత్వంతో వచ్చిన వారిలో కొద్ది మంది మాత్రమే నిలదొక్కకుంటారు. అలా నిలదొక్కుకునే వారిలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె నటిగా ఇప్పటికే మంచి మార్కులు దక్కించుకుంది. ఇక హీరోయిన్ గా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా వెనక్కు తగ్గడం లేదు.

janhvi kapoor Latest pics viral

బ్యాక్ బ్యూటీని చూపిస్తూ ఫొటోలకు ఫోజ్‌ janhvi kapoor

జాన్వీ కపూర్‌ janhvi kapoor కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వరుసగా ఈ అమ్మడు ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ ప్రతి రోజు కూడా మీడియాలో ఉంటూనే ఉంది. ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్స్ కు తగ్గకుండా అందాలను చూపిస్తూ తన ఫాలోవర్స్ కు కనువింధు చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఆమె చూపించిన అందాల వల్ల రెండు మూడు రోజులు మీడియాలో చక్కర్లు కొట్టింది.

janhvi kapoor Latest pics viral

తాజాగా మరోసారి ఆమె ఈ ఫొటోలతో మీడియాలో సందడి చేస్తోంది. హీరోయిన్ గా సక్సెస్‌ లు దక్కించుకోవాలంటే మొదట జనాల్లో గుర్తింపు దక్కించుకోవాలి. ఇప్పుడు తన హాట్ ఫొటో షూట్స్ తో అదే పనిని ఆమె చేస్తుంది.జాన్వీ కపూర్‌ janhvi kapoor బ్లూ లో బ్యాక్ బ్యూటీని చూపిస్తూ ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చింది. గతంలో పలు సార్లు అందాల ఆరబోత చేసిన జాన్వీ కపూర్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈ ఫొటో ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

janhvi kapoor Latest pics viral

మరీ ఇంతగా అందాలను చూపిస్తే ఎలా అమ్మడు. కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న జాన్వీ కపూర్‌ janhvi kapoor కు ఇది తగునా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్‌ janhvi kapoor ఈ బ్లూ ఫ్రాక్‌ లో బ్యాక్‌ షో చేస్తూ అందరికి కనుల వింధు చేస్తోంది. భవిష్యత్తులో జాన్వీ కపూర్‌ ఆల్‌ ఇండియా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా తల్లికి తగ్గ కూతురుగా పేరు దక్కించుకుంటుందనే నమ్మకం ఈ ఫొటోలు చూస్తుంటే వ్యక్తం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒక్కటైన దీప, కార్తీక్.. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో దీపా.. వేడుకున్న డాక్టర్ బాబు

ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లి అయినా అందాల ఆరబోత మాత్రం త‌గ్గ‌లేదుగా… కాజల్ అగర్వాల్‌ వైర‌ల్ ఫిక్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్

Recent Posts

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

1 hour ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

2 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

11 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

12 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

13 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

14 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

15 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

16 hours ago