Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అంత‌లా అందాలు చూపిస్తే యువ‌త హృద‌యాలు ఏమై పోవాలి?

Authored By Sam C | The Telugu News | Updated on : 17 June 2022, 8:30 pm

Janhvi Kapoor : శ్రీదేవి అందాల కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొదటి సినిమా ‘ధడక్‌’తోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన ‘కోలమావు కోకిల’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. ‘కోకోకోకిల’ అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్‌ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది జాన్వీ.

ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో దీపక్‌ డోబ్రియాల్‌, మితా వశిష్ట్‌, నీరజ్ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ నటించారు. ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ని సన్‌డియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. అయితే జాన్వీ క‌పూర్ సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే సోష‌ల్ మీడియాలో అమ్మ‌డి అంద‌చందాలు కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూస్తుంటే కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది.

janhvi kapoor never before look viral

janhvi kapoor never before look viral

Janhvi Kapoor : జాన్వీ క్యూట్ పిక్స్..

జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇందులో జాన్వీ అంద‌చందాలు కుర్రాళ్ల‌ని థ్రిల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp